Senior IAS
-
#Speed News
Air India: ఎయిర్ ఇండియా లిమిటెడ్ చీఫ్ గా విక్రమ్ దేవ్ దత్
ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి విక్రమ్ దేవ్ దత్ నియమితులైయ్యారు. మంగళవారం కేంద్రం అమలు చేసిన సీనియర్-స్థాయి బ్యూరోక్రాటిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీనియర్ బ్యూరోక్రాట్ విక్రమ్ దేవ్ దత్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు.
Published Date - 08:46 PM, Tue - 18 January 22