HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Vikram Dev Dutt Appointed As Air India Chief

Air India: ఎయిర్ ఇండియా లిమిటెడ్ చీఫ్ గా విక్రమ్ దేవ్ దత్

ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఛైర్మ‌న్ గా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి విక్ర‌మ్ దేవ్ ద‌త్ నియ‌మితులైయ్యారు. మంగళవారం కేంద్రం అమలు చేసిన సీనియర్-స్థాయి బ్యూరోక్రాటిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీనియర్ బ్యూరోక్రాట్ విక్రమ్ దేవ్ దత్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా నియ‌మించారు.

  • Author : Hashtag U Date : 18-01-2022 - 8:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Air India
Air India

ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఛైర్మ‌న్ గా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి విక్ర‌మ్ దేవ్ ద‌త్ నియ‌మితులైయ్యారు. మంగళవారం కేంద్రం అమలు చేసిన సీనియర్-స్థాయి బ్యూరోక్రాటిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీనియర్ బ్యూరోక్రాట్ విక్రమ్ దేవ్ దత్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా నియ‌మించారు. విక్ర‌మ్ దేవ్ ద‌త్ 1993-బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి.

అడిషనల్ సెక్రటరీ హోదా, వేతనంలో ఆయనను ఎయిరిండియా చీఫ్‌గా నియమించినట్లు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ హైవేస్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా చంచల్ కుమార్ నియమితులయ్యారు. ఈయ‌న 1992 బ్యాచ్ కు చెంద‌న‌ ఐఏఎస్‌ అధికారి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Air India Chief
  • Senior IAS
  • Vikran Dev Dutta

Related News

    Latest News

    • Abhishek Sharma : బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్..అమ్మ నీ దయ !!

    • Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

    • Delimitation Bill : ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం అంటూ ప్రియాంకా గాంధీ సంబరాలు

    • Delimitation Bill : ఢిల్లీని ఓడించిన తమిళనాడు అంటూ స్టాలిన్ హర్షం

    • Delimitation Bill : కేంద్రానికి బిగ్ షాక్..డీలిమిటేషన్ బిల్లు వెనక్కి !

    Trending News

      • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

      • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

      • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

      • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd