Senator Ted Cruz
-
#India
భారత్ తో ట్రేడ్ డీల్ కు ఆ ముగ్గురూ నో..? డొనాల్డ్ ట్రంప్ పై సెనేటర్ విమర్శలు !
Ted Cruz అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధ్యక్షుడు ట్రంప్ తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అధ్యక్షుడి సలహాదారు పీటర్ నవారోపై టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్ తో ట్రేడ్ డీల్ కు ఈ ముగ్గురూ అడ్డుపడ్డారని క్రూజ్ విమర్శించారు. టారిఫ్ లు వద్దన్నందుకు ట్రంప్ తనపై అరిచాడని, ఓ అసభ్యకరమైన పదం ఉపయోగించాడని చెప్పారు. ఈ మేరకు గతేడాది జరిగిన డోనార్ మీటింగ్ […]
Date : 26-01-2026 - 12:36 IST