Security Forces
-
#India
Jammu Kashmir : ఉగ్రకుట్ర భగ్నం.. సైనికుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం మరోసారి సమర్థవంతంగా తిప్పికొట్టింది. గురువారం (ఆగస్టు 28) బందిపొరా జిల్లా గురెజ్ సెక్టార్‌లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Date : 28-08-2025 - 10:52 IST -
#India
Lok Sabha : ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు పహల్గాం ఉగ్రవాదులు హతం..అమిత్ షా ప్రకటన
హతమైన వారిలో ప్రధాన నిందితుడు సులేమాన్ ఉన్నట్టు వెల్లడించారు. ఇతడు పహల్గాం దాడికి సూత్రధారి అని, అతడి ఇద్దరు అనుచరులు అఫ్గాన్, జిబ్రాన్ కూడా ఈ దాడిలో పాల్గొన్నట్టు స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (Lashkar-e-Taiba)కు ఈ ముగ్గురు ఉగ్రవాదులు చెందినవారని షా పేర్కొన్నారు.
Date : 29-07-2025 - 1:42 IST -
#India
BSE : బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బాంబు బెదిరింపు
మధ్యాహ్నం 3 గంటలకు భవనం లోనివి నాలుగు ఆర్డీఎక్స్‌తో నిండిన ఐఈడీ బాంబులు పేలతాయి అంటూ మెయిల్‌లో పేర్కొనడం భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది. ఈ సమాచారాన్ని తమకు అందించిన వెంటనే బీఎస్‌ఈ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
Date : 15-07-2025 - 12:19 IST -
#India
Encounter : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోలు మృతి
. ఈ ఆపరేషన్‌కి సంబంధించి అధికారిక వివరాల ప్రకారం, అబూజ్‌మడ్ అడవుల్లో మావోయిస్టుల మాడ్ డివిజన్‌కు చెందిన సీనియర్ కేడర్ సభ్యులు సంచరిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
Date : 26-06-2025 - 11:03 IST -
#India
Maoists : నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్.. నిరసనగా భారత్ బంద్‌కు పిలుపు
Maoists : దేశంలో మావోయిస్టు విప్లవాన్ని సమూలంగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా ఆపరేషన్ కగార్ పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ ఆపరేషన్ ఫలితాలు కనిపిస్తున్నాయి.
Date : 31-05-2025 - 4:56 IST -
#India
jharkhand : ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు కీలక నేత మృతి..!
ఈ ఘటనలో నిషేధిత సీపీఐ (మావోయిస్టు)కు చెందిన అగ్ర కమాండర్ తులసి భూనియన్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అతడిపై ఇప్పటికే పోలీసులు రూ.15 లక్షల రివార్డు ప్రకటించి ఉండగా, భద్రతా బలగాలకు ఇదొక ప్రధాన విజయంగా నిలిచింది.
Date : 27-05-2025 - 11:15 IST -
#India
Operation Sindoor : భద్రతా దళాల ధైర్యసాహసాలను కొనియాడిన రిలయన్స్ అధినేత
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వ పటిమ నిజంగా ప్రశంసనీయం. ఆయన దేశాన్ని గడచిన దశాబ్దంలో గొప్ప మార్పుల దిశగా నడిపించారు. 'ఆపరేషన్ సిందూర్' విజయవంతం కావడం మోడీ నాయకత్వానికి నిలువెత్తు ఉదాహరణ.
Date : 23-05-2025 - 3:54 IST -
#India
Chhattisgarh Encounter : మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా : ప్రధాని మోడీ
ఈ ఘటన మావోయిజం నిర్మూలనలో మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు భద్రతా వర్గాలు. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. భద్రతా బలగాల ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ, "మీ విజయం గర్వించదగినది.
Date : 21-05-2025 - 5:41 IST -
#India
Terrorists Encounter : కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం
షోపియాన్ జిల్లాలోని షుక్రూ కెల్లర్ ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా బలగాలకు(Terrorists Encounter) సమాచారం అందింది.
Date : 13-05-2025 - 11:38 IST -
#Telangana
Karreguttalu : కర్రెగుట్టల్లో ఎదురు కాల్పులు.. 22 మంది మావోయిస్టులు మృతి..!
సమాచారం మేరకు ఇప్పటి వరకు 22 మంది మావోయిస్టులు ఈ ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Date : 07-05-2025 - 10:48 IST -
#India
Pahalgam Terror Attack : ఇలాంటి చర్యలతో మన బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా?: సుప్రీంకోర్టు
ఇలాంటి చర్యలతో మన బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా? మీక్కూడా దేశంపై బాధ్యత ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు అని ధర్మాసనం సూచించింది. ఇది చాలా క్లిష్ట సమయం. ఉగ్రవాదంపై పోరులో ప్రతి పౌరుడు చేతులు కలపాలి. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు కాస్త బాధ్యతతో వ్యవహరించండి.
Date : 01-05-2025 - 2:31 IST -
#India
Operation Kagar : కర్రెగుట్ట కొండ పై త్రివర్ణ పతాకం
Operation Kagar : గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న యాంటీ నక్సలైట్ ఆపరేషన్‌లో ఇది ఒక కీలక ఘట్టంగా మారింది
Date : 30-04-2025 - 5:13 IST -
#India
Maoists Hunting: 300 మంది మావోయిస్టుల దిగ్బంధం.. 5వేల మందితో భారీ ఆపరేషన్
మావోయిస్టులకు చెందిన బెటాలియన్ నంబర్ 1, 2, ఇతర యూనిట్లు ఈ అడవుల్లో(Maoists Hunting) యాక్టివ్‌గా ఉన్నాయి.
Date : 24-04-2025 - 3:28 IST -
#India
Terrorists Sketch : పహల్గాం కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
ఉగ్రదాడిలో పాల్గొని కాల్పులు జరిపినట్లు అనుమానించబడుతున్న ముగ్గురు ఉగ్రవాదుల పేర్లు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా అని అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో ఉన్న స్థానికులు ఎవరైనా ఇందులో కనిపిస్తున్న వారి ఆచూకీ తెలపాలని పోలీసులు కోరారు.
Date : 23-04-2025 - 2:35 IST -
#Telangana
Maoist Hidma : కర్రెగుట్టల్లోకి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా దళం ?
కర్రెగుట్టల వైపు ఆదివాసీలు రావొద్దంటూ మావోయిస్టులు(Maoist Hidma) కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
Date : 22-04-2025 - 1:12 IST