Sea Facing
-
#Cinema
Salman Khan Business : సల్లూ భాయ్ న్యూ బిజినెస్.. ఏమిటది?
సల్మాన్ ఖాన్ కొత్త బిజినెస్ ను (Salman Khan Business) స్టార్ట్ చేయబోతున్నాడు తెలుసా ? ఇంతకీ ఏమిటా బిజినెస్ ?
Date : 21-05-2023 - 11:28 IST -
#Off Beat
300 CRORE BUNGALOW : ఇట్లు..ఝున్‌ఝున్‌వాలా 300 కోట్ల ఇల్లు
ఇండియాలో స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్లకు ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేని పేరు.. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా!! ఈ స్టాక్ మార్కెట్ కింగ్ ఎంతగా సంపాదించాడో వేరే చెప్పనక్కర లేదు . ఆయన ఎన్నో ఇళ్ళు కొన్నారు.. ఎన్నో ఇళ్ళు కట్టించుకున్నారు.. ఫ్యామిలీ బాగు కోసం ఝున్‌ఝున్‌వాలా ఎంతో తాపత్రయపడ్డారు. అయితే ఎన్ని సొంత ఇళ్ళు ఉన్నా.. ఆయనకు ఒక ఇల్లు అంటేనే మహా ఇష్టమట. రూ.371 కోట్లతో(300 CRORE BUNGALOW) ముంబై మలబార్ హిల్స్ ప్రాంతంలోని అరేబియా సముద్ర తీరంలో 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తన రాయల్ టేస్ట్ కు తగ్గట్టు కట్టించుకున్న 14 అంతస్తుల బిల్డింగ్ లోనే రాకేశ్ ఎక్కువ సేపు ఉండేవారట.
Date : 14-05-2023 - 2:03 IST