Schools Holiday
-
#Speed News
Telangana Floods : తెలంగాణలో వరద ఆందోళన.. ప్రాజెక్టులు పోటెత్తి గేట్లు ఎత్తిన అధికారులు
Telangana Floods : తెలంగాణలో వర్షాలు విస్తృతంగా కురుస్తూ వరద పరిస్థితులు తీవ్రతరమవుతున్నాయి. అనేక జిల్లాల్లో వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో ప్రాజెక్టులు పోటెత్తి గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Date : 19-08-2025 - 10:29 IST -
#Speed News
Ganesh Immersion : ఈ నెల 17వ తేదీన స్కూళ్లకు సెలవు..
Ganesh Immersion : ముఖ్యంగా హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అన్ని విగ్రహాల నిమజ్జనాల్లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఎక్కువ మంది వీక్షిస్తారు. హైదరాబాద్ పోలీసులు నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు, మొత్తం 18 వేల మంది పోలీసులతో నిమజ్జన విధులు నిర్వహించనున్నారు.
Date : 14-09-2024 - 11:16 IST -
#India
Gujarat Rains Live Updates: గుజరాత్‌ను ముంచెత్తిన వర్షాలు, ముగ్గురు మృతి, స్కూళ్లకు సెలవు
గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. నివాస ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరిందని వడోదర నివాసి తెలిపారు. ప్రజలు ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు
Date : 27-08-2024 - 1:53 IST -
#Speed News
Heavy-Rain : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..బయటకు రావొద్దంటూ హెచ్చరిక
భాగ్యనగరం (Hyderabad) మరోసారి తడిసిముద్దవుతోంది. దాదాపు నెల రోజుల నుండి తెలంగాణ లో వర్షాలు పడకపోయేసరికి రైతులు ఆందోళనల్లో పడ్డారు. పంటలు ఎండిపోతున్నాయని..ఒక్కసారైనా వర్షం పడితే బాగుండని కోరుకుంటున్న సమయంలో వరణుడు వరం ఇచ్చాడు. రెండు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు (Heavy Rains) పడుతుండగా..మరికొన్ని చోట్ల తేలికపాటి చిరుజల్లులు కురుస్తుంది. ఇక భాగ్యనగరం (Hyderabad) విషయానికి వస్తే..నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఈరోజు తెల్లవారు […]
Date : 05-09-2023 - 11:00 IST