Scam
-
#Telangana
Scam: రేవంత్ స్కామ్స్ పై CBI విచారించాలి – RS ప్రవీణ్
Scam: కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసి బిఆర్ఎస్ ను, అది సాధించిన విజయాలను అణచివేయాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు.
Published Date - 07:50 AM, Tue - 2 September 25 -
#Andhra Pradesh
Dal Mill Suri: వైసీపీ నేతల మోసాల పరంపర.. లుకౌట్ నోటీసులు జారీ
Dal Mill Suri: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా వైసీపీ నేతలపై అవినీతి, ఆస్తుల దోపిడీ, మోసపూరిత వ్యవహారాలపై అనేక ఆరోపణలు వెలువడుతున్నాయి.
Published Date - 12:44 PM, Sat - 9 August 25 -
#Business
New India Cooperative Bank Scam: రూ.122 కోట్లు ఎగ్గొట్టిన కేసులో నాలుగో నిందితుడు అరెస్ట్!
ఈ వారం ప్రారంభంలో న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌లో రూ.122 కోట్ల అపహరణపై విచారణ జరుపుతున్న ఆర్థిక నేరాల విభాగం (EOW), వివిధ సమయాల్లో మోసానికి గురైన బ్యాంకును ఆడిట్ చేసిన అరడజను సంస్థల ప్రతినిధులను పిలిపించిందని అధికారులు మంగళవారం తెలిపారు.
Published Date - 01:57 PM, Fri - 28 February 25 -
#Telangana
Cyber Fraud : ఎమ్మార్వోకు కేటుగాళ్లు గాలం.. రూ.3.30 లక్షలు స్వాహా
Cyber Fraud : యాదాద్రి జిల్లాలోని రాజాపేట్ తహసీల్దారుగా పనిచేస్తున్న ఎమ్మార్వో (MRO) దామోదర్ మోసపోయారు. ఈ నెల 9వ తేదీన, ఒక వ్యక్తి అతని ఫోన్ నంబరుకి కాల్ చేసి, తాను ఏసీబీ (అప్రూవల్ బ్యూరో) అధికారిని అని చెప్పి, "మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, దానిని ఆపే కోసం డబ్బులు బదిలీ చేయాలని" బెదిరించాడు. కేటుగాడు, దామోదర్‌ను డబ్బులు బదిలీ చేయకుండా అతనిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెట్టాడు.
Published Date - 11:29 AM, Sat - 15 February 25 -
#Telangana
Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల గుట్టు రట్టు..
Telangana Secretariat: సెక్రటేరియట్‌లో కొన్ని అనుమానాస్పద కదలికలు కనిపించడంతో, సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ జాగ్రత్తగా నిఘా విధించడం ప్రారంభించారు. దీంతో, ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్ , హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు నిఘా పెంచి అన్ని ఆధారాలు సేకరించి, చాకచక్యంగా నకిలీ ఉద్యోగులను పట్టుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి సమాచారం సేకరించి, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Published Date - 11:29 AM, Thu - 30 January 25 -
#India
Guava Compensation Scam: పంజాబ్ లో జామ తోటల కుంభకోణం.. బయల్దేరిన ఈడీ
పంజాబ్ లో రూ.137 కోట్ల జామ తోటల నష్టపరిహారం కుంభకోణానికి సంబంధించి ఈడీ సోదాలు చేపట్టింది. బుధవారం పంజాబ్‌లోని ఎనిమిది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 03:38 PM, Wed - 27 March 24 -
#Telangana
Telangana: బీఆర్ఎస్ పై ఈసీ వేటు? ఇక నో ఎలక్షన్స్
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీన పడింది. ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి చేరుతున్నారు.మరోవైపు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కాంగ్రెస్ ఎండగడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం గులాబీ పార్టీని గట్టిగానే దెబ్బ కొట్టింది. ఇదిలా ఉండగా ఆ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలని కాంగ్రెస్ ఈసీకి లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది. […]
Published Date - 04:36 PM, Tue - 20 February 24 -
#Speed News
Crime News: మాదాపూర్ లో 2 కోట్ల చిట్ ఫండ్ కుంభకోణం..నిందితులు అరెస్ట్
మాదాపూర్‌లోని సమతామూర్తి చిట్‌ఫండ్ ప్రైవేట్ పేరుతో పలువురు అమాయక బాధితులను మోసగించిన ఇద్దరు ఆర్థిక మోసగాళ్లు ఎల్పుల శ్రీనివాస్, ఎల్పుల రాకేష్ వర్మలను మాదాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
Published Date - 10:47 PM, Tue - 6 February 24 -
#Telangana
Kaleshwaram Scam: కాళేశ్వరంపై రేవంత్ దూకుడు
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడం గత ప్రభుత్వం బీఆర్ఎస్ కు సమస్యలు తెచ్చిపెట్టింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Published Date - 01:08 PM, Mon - 18 December 23 -
#Telangana
Kaleshwaram Scam: కాళేశ్వరం విచారణకు హరీష్, కేసీఆర్?
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా TSPSC పేపర్ లీకేజీ మరియు కాళేశ్వరం ప్రాజెక్ట్ నష్టంపై దృష్టి సారించాడు
Published Date - 05:06 PM, Sun - 17 December 23 -
#Telangana
Kaleswaram Scam: కవిత నోటి దూల.. సీఎం రేవంత్ యాక్షన్ ప్లాన్
సన మండలిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి చోటుచేసుకుందని పలు విమర్శలు చేశారు.
Published Date - 02:48 PM, Sun - 17 December 23 -
#Speed News
Bengal Teacher Job Scam: ఈడీ కార్యాలయానికి రుజిరా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా నరులా బెనర్జీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. పాఠశాల ఉద్యోగాల విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఈడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె
Published Date - 12:59 PM, Wed - 11 October 23 -
#India
CBI : పశ్చిమ బెంగాల్‌లో సీబీఐ దాడులు.. బీజేపీ ఎమ్మెల్యే సహా అధికారుల ఇళ్లలో సోదాలు చేస్తున్న సీబీఐ
పశ్చిమ బెంగాల్‌లో స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Published Date - 10:54 PM, Mon - 9 October 23 -
#Andhra Pradesh
CID DG Press Meet: చంద్రబాబు అరెస్ట్ పై ఉ.10 గంటలకు సీఐడీ డీజీ ప్రెస్‌మీట్.. స్కీం పేరుతో స్కామ్ చేశారన్న సజ్జల..!
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 10గంటలకు ఏపీ సీఐడీ డీజీ ప్రెస్ మీట్ (CID DG Press Meet) నిర్వహించనున్నారు.
Published Date - 09:06 AM, Sat - 9 September 23 -
#Andhra Pradesh
Chandrababu Scam: దూకుడు పెంచిన ఏపీ CID
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసుల వ్యవహారంలో ఏపీ సీఐడీ వేగం పెంచనుంది. ఈ నోటీసులను గతంలో నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసుకు అనుసంధానం చేసి దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు.
Published Date - 05:05 PM, Wed - 6 September 23