Save Our Food
-
#Life Style
International Day Of Awareness Of Food Loss And Waste : మనకు తినే హక్కు ఉంది కానీ వృధా చేసే హక్కు లేదు..!
International Day Of Awareness Of Food Loss And waste : నేడు, ఆహార నష్టం , ఆహార వ్యర్థాలు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సమస్యగా మారాయి. ఈ దృష్ట్యా, ఆహారాన్ని వృధా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న అంతర్జాతీయంగా ఆహార నష్టం , వ్యర్థాల అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు చరిత్ర, విశేషాలను తెలుసుకుందాం.
Published Date - 04:49 PM, Sun - 29 September 24