Satellite Launch
-
#India
ఇస్రో బాహుబలి ఘన విజయం..అంతరిక్షం నుంచి నేరుగా మొబైల్‌కు ఇంటర్నెట్!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అధిగమించింది. తన అత్యంత శక్తిమంతమైన ‘బాహుబలి’ రాకెట్ LVM3-M6 ద్వారా అమెరికాకు చెందిన ‘బ్లూబర్డ్ 6’ (BlueBird 6) ఉపగ్రహాన్ని బుధవారం విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జరిగిన ఈ ప్రయోగం భారతీయ అంతరిక్ష రంగ చరిత్రలో అతిపెద్ద వాణిజ్య విజయంగా నిలిచిపోయింది. ఉదయం 8:55 గంటలకు రెండో లాంచ్ ప్యాడ్ నుంచి 43.5 మీటర్ల ఎత్తున్న ఎల్వీఎం3 రాకెట్ గంభీరంగా నింగిలోకి ఎగిసింది. […]
Date : 24-12-2025 - 10:25 IST -
#India
బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ ప్రయోగానికి శ్రీహరికోట సిద్ధం: 24 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభం
అమెరికా కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్-6ను కక్ష్యలోకి చేర్చే ఎల్‌వీఎం3-ఎం6 రాకెట్ ప్రయోగానికి సంబంధించి 24 గంటల కౌంట్‌డౌన్ మంగళవారం శ్రీహరికోటలో ప్రారంభమైంది.
Date : 24-12-2025 - 6:00 IST -
#India
ISRO : పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో
షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహమైన రీశాట్-1బీని నిర్దేశిత భూమి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
Date : 13-05-2025 - 12:17 IST -
#Telangana
ISRO : అంతరిక్షంలో మొలకెత్తిన విత్తనాలు.. ఇస్రో ఖాతాలో మరో ఘనత
ISRO : ఇస్రో 2024కు స్పేడెక్స్ ప్రయోగంతో ఘనమైన ముగింపు పలికింది. కొత్త ఏడాదిలోకి విజయంతో అడుగుపెట్టింది. రోదసీలోనే రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేసే ప్రయోగాన్ని విజయవంతమైంది. ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి.
Date : 05-01-2025 - 11:49 IST -
#India
Innovation Lookback 2024 : ఈ సంవత్సరం ఇస్రో సాధించిన ముఖ్యమైన విజయాలు..!
Innovation Lookback 2024 : 2024కి వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసింది. ఇప్పుడు మనమందరం ఈ సంవత్సరం చివరి నెలలోకి ప్రవేశించాము , కొత్త సంవత్సరం ఇంకా కొన్ని రోజులే ఉంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది కూడా ఇండియన్ స్పేస్ ఏజెన్సీ ఇప్పటికే అంతరిక్షంలో ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించి భారతీయులు గర్వపడేలా చేసింది. 2024లో ఇస్రో సాధించిన విజయాలు ఏమిటి? మరి ఏయే శాటిలైట్‌లను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించారో పూర్తి సమాచారం.
Date : 18-12-2024 - 12:02 IST -
#India
Sriharikota: రాకెట్ ప్రయోగాలు శ్రీహరికోట నుండే ఎందుకు జరుగుతున్నాయి..? అక్కడి నుంచే రాకెట్లు ఎందుకు పంపిస్తారు..?
అన్ని విధాలా రాకెట్ ప్రయోగాలకు అత్యుత్తమ ప్రదేశం శ్రీహరికోట (Sriharikota). దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన రాకెట్ ప్రయోగ కేంద్రం అది.
Date : 01-09-2023 - 1:38 IST