Sarpanch
-
#Telangana
Telangana: బీఆర్‌ఎస్‌లో మూకుమ్మడిగా రాజీనామాలు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌కు షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి. టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు కేసీఆర్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
Date : 18-10-2023 - 6:39 IST -
#Speed News
Warangal Crime: వరంగల్‌లో ఇళ్లకు నిప్పు పెట్టిన 11 మంది అరెస్ట్
వరంగల్‌లోని నర్సంపేటలో ప్రేమ పెళ్లికి సహకరించిన స్నేహితుల ఇళ్లకు నిప్పటించిన కేసులో 11 మంది నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళితే..
Date : 06-07-2023 - 5:48 IST -
#Telangana
CM KCR: సర్పంచులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. పంచాయతీలకు రూ.1190 కోట్లు!
గ్రామ పంచాయతీలకు రూ.1190 కోట్ల నిధులను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Date : 23-05-2023 - 2:29 IST -
#Telangana
Sarpanch Attempt Suicide: నాడు రాజు.. నేడు బిచ్చగాడు.. అప్పులతో ‘సర్పంచ్’ ఆత్మహత్యాయత్నం
బంగారు తెలంగాణలో సర్పంచులు కాస్తా బిచ్చగాళ్లుగా మారుతున్నారు.
Date : 31-01-2023 - 1:05 IST -
#Telangana
TRS Sarpanch Suspended: వికలాంగుడ్ని తన్నిన సర్పంచ్ సస్పెండ్!
తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినందుకుగాను ఓ సర్పంచ్ వికలాంగుడి ఛాతిపై దారుణంగా తన్నాడు.
Date : 08-10-2022 - 12:01 IST -
#Speed News
Andhra: సర్పంచ్ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య.. ఆరుగురు అరెస్ట్
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో సర్పంచ్ వేధింపులు తాళ్లలేక ఓ వ్యక్తి ఆత్మహత్యా చేసుకున్నాడు.
Date : 13-04-2022 - 11:44 IST -
#Andhra Pradesh
NCBN: రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం సర్పంచ్ లు పోరాడాలి – టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ నుంచి గెలిచిన గ్రామ సర్పంచ్ లు నిజమైన హీరో లు అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
Date : 24-02-2022 - 10:57 IST