Sankranthiki Vastunnam Non RRR Records
-
#Cinema
Venkatesh : నాన్ RRR రికార్డులను బద్ధలు కొట్టిన వెంకటేష్..!
విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. రోజు రొజుకి ఈ సినిమా వసూళ్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఈ సినిమా ఐదో రోజు నాన్ ఆర్.ఆర్.ఆర్ రికార్డులను బ్రేక్ చేసింది. RRR సినిమా ఐదో రోజు 13 కోట్లు కలెక్ట్ చేయగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా 12 కోట్ల పైన రాబట్టింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత డే 5 అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా వెంకటేష్ […]
Published Date - 11:29 PM, Sun - 19 January 25