Sanju Samson
-
#South
ఐపీఎల్ 2026లో సంజూ శాంసన్ సరికొత్త రికార్డు.. సీజన్‌లో తొలి సెంచరీ నమోదు!
ఈ మ్యాచ్‌కు ముందు సంజూ శాంసన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. IPL 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన మొదటి మూడు ఇన్నింగ్స్‌లలో ఆయన వరుసగా 6, 7, 9 పరుగులు మాత్రమే చేశారు.
Date : 11-04-2026 - 10:55 IST -
#Sports
టీమిండియా ఆటగాళ్ల మధ్య పోరు పెట్టిన ఐసీసీ!
టీ20 ప్రపంచకప్ 2026లో జస్ప్రీత్ బుమ్రా కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో అతను కీలకమైన 4 వికెట్లు పడగొట్టాడు.
Date : 06-04-2026 - 4:45 IST -
#South
సంజూ శాంసన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు!
2014 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ సాధించిన 319 పరుగుల రికార్డును శాంసన్ అధిగమించాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.
Date : 03-04-2026 - 5:33 IST -
#South
సంజుపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
PM NARENDRA MODI ON SANJU SAMSON టీమిండియా స్టార్ బ్యాటర్, కేరళ ఆటగాడు సంజూ శాంసన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో శాంసన్ కనబరిచిన అద్భుతమైన ఆటతీరును ఆయన కొనియాడారు. కేరళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లలో శాంసన్ చూపిన ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, పట్టుదల అమోఘమని అన్నారు. జట్టుకు అవసరమైనప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేసేవాడే నిజమైన ఆటగాడని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రధాని […]
Date : 03-04-2026 - 3:00 IST -
#Sports
సీఎస్కే జట్టులో భారీ మార్పు..!
ఇంగ్లాండ్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ జేమ్స్ ఫోస్టర్ IPL 2026లో తమ ఫీల్డింగ్ కోచ్‌గా ఉంటారని CSK అధికారికంగా వెల్లడించింది.
Date : 17-03-2026 - 5:50 IST -
#Sports
కోహ్లి రికార్డును అలవోకగా చెరిపేసిన సంజూ శాంసన్
Virat Kohli 2026 టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించగా, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక సందేశంతో అభినందించాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “చెటా” అంటూ శాంసన్‌ను అభినందించిన కోహ్లీ, కీలక సమయంలో అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. ఈ టోర్నమెంట్‌లో ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ శాంసన్ 321 పరుగులు చేసి టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వరుసగా మూడు 80+ స్కోర్లు చేసి […]
Date : 09-03-2026 - 11:32 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో చరిత్ర సృష్టించిన శాంసన్!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 255 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు.
Date : 08-03-2026 - 10:00 IST -
#Speed News
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్!
భారత్ తరఫున సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Date : 08-03-2026 - 9:00 IST -
#Sports
IND vs NZ : ఫైనల్ కోసం పిచ్‌లో కీలక మార్పులు..
T20 World Cup 2026 Final టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఈ టైటిల్ ఫైట్‌కు బ్యాటర్లకు స్వర్గధామంలాంటి పిచ్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భారత జట్టు యాజమాన్యం పక్కా వ్యూహంతో వ్యవహరించినట్లు సమాచారం. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం ఫైనల్ మ్యాచ్ […]
Date : 07-03-2026 - 10:58 IST -
#Sports
టీమ్ ఇండియా ఫైనల్లోకి.. ఫామ్ లేమితో సతమతమవుతున్న అభిషేక్ శర్మ!
అభిషేక్ శర్మకు ఈ టీ20 ప్రపంచకప్ చాలా నిరాశజనకంగా సాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో అతను కేవలం ఒక్కసారి మాత్రమే 50 పరుగుల మార్కును దాటాడు.
Date : 06-03-2026 - 4:59 IST -
#Sports
నా వల్లే ఓడిపోయాం..కెప్టెన్ హ్యారీ బ్రూక్
Harry Brook టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమికి ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలే కీలకమని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అంగీకరించాడు. ముఖ్యంగా సంజూ శాంసన్ క్యాచ్ జారవిడచడం తమను తీవ్రంగా దెబ్బతీసిందని మ్యాచ్ అనంతరం అతడు పేర్కొన్నాడు. ఫీల్డింగ్‌లో తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయామని, పిచ్‌ను అంచనా వేయడంలోనూ విఫలమయ్యామని తెలిపాడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత తానే స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం బ్రూక్ మాట్లాడుతూ.. “తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ […]
Date : 06-03-2026 - 10:23 IST -
#Sports
ఇంగ్లాండ్‌తో భారత్ కీలక పోరు.. అభిషేక్ శర్మకు నో ప్లేస్?!
ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ పెద్దగా రాణించలేదు. ఆడిన 6 మ్యాచ్‌ల్లో అతను మూడుసార్లు డకౌట్ అయ్యాడు. తన 6 ఇన్నింగ్స్‌ల్లో 0, 0, 0, 15, 55, 10 పరుగులు మాత్రమే చేశాడు.
Date : 05-03-2026 - 2:37 IST -
#Sports
సంజూకు సెల్యూట్ చేసిన కెప్టెన్ సూర్యకుమార్
Suryakumar Yadav టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌తో వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించి, ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ పోరును ఖరారు చేసుకుంది. జట్టును గెలిపించి పెవిలియన్ వైపు వస్తున్న సంజూ శాంసన్‌కు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన టోపీ తీసి గౌరవంగా […]
Date : 02-03-2026 - 9:59 IST -
#Speed News
టీ20 ప్రపంచకప్ 2026.. సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా!
196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభం సరిగా దక్కలేదు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ త్వరగానే పెవిలియన్ చేరారు.
Date : 01-03-2026 - 11:11 IST -
#Sports
జింబాబ్వేతో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పులు!
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్త ప్రకారం.. జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో సంజూ శాంసన్, అక్షర్ పటేల్ టీమ్ ఇండియాలోకి తిరిగి రావడం ఖాయం.
Date : 26-02-2026 - 6:05 IST