Samsung Galaxy S24 Ultra 5G
-
#Technology
Samsung Galaxy S24 Ultra 5G: శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5Gపై భారీగా డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..?
Samsung Galaxy S24 Ultra కొన్ని రోజుల పాటు రూ. 1,09,999కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్లో రూ.1,29,999 ప్రారంభ ధరతో విడుదలైంది.
Published Date - 01:17 PM, Sun - 15 September 24