Samakonasanam
-
#Health
Stress: ప్రతిరోజూ ఈ ఆసనం వేస్తే…ఎంతటి ఒత్తిడి అయినా మాయం అవుతుంది..!!
నేటి రోజుల్లో చాలా మంది అధిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఎక్కడైనా ప్రతి వ్యక్తికి ఒత్తిడి అనేది ఎదురవుతూనే ఉంటోంది. ఇది మానసిక సమస్యలకు దారి తీస్తోంది. దీంతో డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అయితే ఈ ఆసనాన్ని రోజూ వేస్తే.. ఎంతటి ఒత్తిడి అయినా సరే ఇట్టే మటుమాయం అవడంతోపాటు మానసిక ప్రశాంతత కలుగుతుంది. మరి ఆ ఆసనం ఏమిటి ? దాన్ని ఎలా వేయాలి ? తెలుసుకుందాం. అధిక […]
Date : 05-06-2022 - 10:30 IST