Samakka
-
#Devotional
Medaram-Samakka : గద్దె మీదకు చేరుకున్న సమ్మక్క
మేడారం (Medaram) జాతరలో అతి కీలకమైన ఘట్టం ఆవిష్కృతమయ్యింది. లక్షలాది మంది భక్తుల పారవశ్యం, శివసత్తుల పూనకాలు, గిరిజన యువతుల నృత్యాలు, డోలు వాయిద్యాలు, అధికార లాంఛనాల నడుమ సమ్మక్క (Samakka ) మేడారం గద్దెల (Reaches to Gadde)పై కొలువుదీరింది. చిలకలగుట్ట నుంచి వనం వీడి జనం మధ్యలోకి వచ్చారు. ఆమె రాకతో భక్తుల నామస్మరణతో మేడారం పరిసరాలు మార్మోగాయి. గాల్లోకి కాల్పులు జరిపి ఎస్పీ శబరీష్ అధికారికంగా స్వాగతం పలికారు. రెండేళ్లకోసారి జరిగే ఆదివాసీ […]
Published Date - 11:20 PM, Thu - 22 February 24