Sai Comments
-
#Cinema
Chandoo Sai: అబ్బాయిలకు నా జీవితం గుణపాఠం కావాలి.. యూట్యూబర్ చందు సాయి కామెంట్స్ వైరల్?
తెలుగు ప్రేక్షకులకు యూట్యూబర్ చందు సాయి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ యూట్యూబ్లో ఫాలో అయ్యే వారికి చందు సాయి సుపరిచితమే. యూట్యూబ్లో షార్ట్ ఫిలింలు వీడియోలు కామెడీ వీడియోలు చేస్తూ ఎంతోమంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. చందు సాయికి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే గత ఏడాది చందు సాయి లైంగిక దారి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు జైలుకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఒక యువతిని చందు సాయి […]
Date : 23-02-2024 - 11:00 IST