Safety Measures
-
#Andhra Pradesh
Tirupati Stampede : తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముగిసిన తొలిదశ జ్యుడీషియల్ ఎంక్వైరీ..
Tirupati Stampede : ఈ విచారణ మొదటి దశలో, న్యాయ విచారణ కమిషన్ ముందు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఇంఛార్జ్ సీవీఎస్ఓ మణికంఠ, వీజీవో సదాలక్ష్మిలు మూడు రోజుల పాటు విచారణకు హాజరయ్యారు.
Published Date - 11:29 AM, Tue - 4 February 25 -
#India
Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 7గురు మృతి
Accident : నాసిక్-గుజరాత్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరిని హడలెత్తించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం 4:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం, బస్సు 200 అడుగుల లోతు గుంతలో పడిపోవడంతో జరిగినది.
Published Date - 11:43 AM, Sun - 2 February 25 -
#India
Air Show : ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు ఎయిర్ షో.. నాన్ వెజ్ షాపులు క్లోజ్.. ఎందుకు..?
Air Show : యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చుట్టూ, ఆ ప్రాంతంలోని సుమారు 13 కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయాలు ఆపాలని బీబీఎంపీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆంక్షలు వచ్చే నెల 17 వరకు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
Published Date - 11:22 AM, Sun - 19 January 25 -
#Telangana
HYDRA : మాదాపూర్‌లో 6 అంతస్తుల అక్రమ భవనాన్ని కూల్చివేతకు హైడ్రా సిద్ధం
HYDRA : స్థానికులు ఈ అక్రమ నిర్మాణంపై పలుమార్లు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగింది. ఫీల్డ్ విజిట్ చేసి పరిశీలించిన హైడ్రా కమిషనర్ భవనానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని నిర్ధారించారు.
Published Date - 09:27 AM, Sun - 5 January 25 -
#Andhra Pradesh
Floating Bridge : రుషికొండ తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి.. కూటమి ప్రభుత్వ వినూత్న పర్యాటక ప్రణాళికలు
Floating Bridge : ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని కూటమి ప్రభుత్వం కొత్త దిశగా చర్యలు చేపట్టింది. ఈ కోణంలో పలు వినూత్న ప్రాజెక్టులను ప్రారంభించింది. రాజమహేంద్రవరంలో ఇటీవల ప్రారంభించిన ఫ్లోటింగ్ రెస్టారెంట్, విజయవాడ నుండి శ్రీశైలానికి జల విమాన ప్రయాణం ప్రయోగం, విశాఖలో తేలియాడే వంతెన (ఫ్లోటింగ్ బ్రిడ్జి) ఏర్పాటు వంటి పలు ఆలోచనలను సర్కార్ ముందుకు తీసుకువెళ్లింది.
Published Date - 11:51 AM, Fri - 15 November 24