Safaris
-
#Sports
Australia Women T20: ఆరేసిన ఆస్ట్రేలియా.. నెరవేరని సఫారీల వరల్డ్ కప్ కల
మహిళల క్రికెట్ లో తమ ఆధిపత్యాన్ని ఆస్ట్రేలియా (Australia) మరోసారి నిరూపించుకుంది. రికార్డు స్థాయిలో ఆరోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. అంచనాలకు తగ్గట్టే రాణిస్తూ ఫైనల్ కు చేరిన కంగారూలు టైటిల్ పోరులో సఫారీ టీమ్ ను నిలువరించి ప్రపంచ కప్ గెలుచుకుంది. మెగా టోర్నీ ఫైనల్లో వత్తిడిని ఎలా అధిగమించాలో చూపిస్తూ సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినా దూకుడుగా ఆడింది. ముఖ్యంగా […]
Date : 26-02-2023 - 10:10 IST