Sabarimala-pilgrims
-
#South
శబరిమల ఆలయం మూసివేత.. ఫిబ్రవరి 12న మళ్లీ తెరవనున్న ఆలయం
Sabarimala Temple కేరళలోని ప్రఖ్యాత శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా సాగిన మండల–మకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర మంగళవారం ఉదయంతో ముగిసింది. సంప్రదాయబద్ధమైన పూజల అనంతరం ఉదయం 6:45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రకటించింది. ఆనవాయితీ ప్రకారం పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ చివరి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని మూసివేశారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు.. విజయవంతంగా ముగిసిన యాత్ర మండల-మకరవిళక్కు సీజన్ […]
Date : 20-01-2026 - 12:43 IST -
#India
Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్
శబరిమల తీర్థయాత్ర నవంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. ఈ సీజన్ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఇప్పటి వరకు యాత్రికుల ఇరుముడిని విమానాల్లో తీసుకెళ్లేందుకు అనుమతించలేదు.
Date : 27-10-2024 - 12:09 IST -
#Devotional
CM Pinarayi Vijayan : ఆన్‌లైన్ బుకింగ్ లేకుండా శబరిమలకు రావచ్చు : కేరళ సీఎం వెల్లడి
CM Pinarayi Vijayan : యాత్రికులకు స్పాట్ బుకింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు. ఆలయ ప్రధాన పూజారులతో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
Date : 15-10-2024 - 4:57 IST -
#Speed News
Sabarimala: దారుణం.. లోయలో పడిన బస్సు.. గాయపడిన 62 మంది అయ్యప్ప స్వామి భక్తులు?
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన కూడా వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వాహన ప్రమాదాల
Date : 28-03-2023 - 8:06 IST