Russia Ukraine Crisis
-
#India
LIC IPO : ఎల్ఐసీ IPOపై వార్ ఎఫెక్ట్
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఎల్ ఐసీ ఐపీవో మీద పడింది. యుద్ధం తరువాత సమీక్షించడానికి భారత ప్రభుత్వం సిద్ధం అయింది.
Date : 02-03-2022 - 2:42 IST -
#India
Prahlad Joshi : ఉక్రెయిన్ లోని విద్యార్థులపై కేంద్ర మంత్రి నిందలు
ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతోన్న వేళ విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లిన విద్యార్థుల ప్రతిభను కించపరుస్తూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
Date : 02-03-2022 - 2:30 IST -
#India
Ukraine War : ఉక్రెయిన్ ‘మెడిసిన్’ గోడు
ఉక్రెయిన్లోని భారతీయ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. అక్కడికి వెళ్లిన విద్యార్థులు ఎక్కువగా ఎంబీబీఎస్ కోర్సు చేస్తున్నారు.
Date : 01-03-2022 - 4:12 IST -
#India
Russia-Ukraine War:భారత్ పై తీవ్ర ప్రభావం…పెరగనున్న ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ ధరలు..!!!
రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత అనేక వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధానిని రష్యా బలగాలు ఆక్రమించుకున్నాయి.
Date : 26-02-2022 - 2:32 IST -
#India
Indians in Ukraine : ఉక్రెయిన్ విద్యార్థుల `పాస్ పోర్ట్` ల గల్లంతు
ఓ కన్సల్టెన్సీ నిర్వాకం కారణంగా ఉక్రెయిన్లో వేలాది మంది విద్యార్థుల వద్ద పాస్ పోర్ట్ లు లేకుండా రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
Date : 26-02-2022 - 12:33 IST -
#Trending
Ukriane: ఆ ఒక్కరూ లొంగిపోతే ఉక్రెయిన్ యుద్ధం ఆగినట్టేనా?
ఉక్రెయిన్‌పై రష్యా ఏ తక్షణ కారణంతో యుద్దానికి దిగిందన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకూడదన్నది రష్యా ప్రధాన డిమాండు.
Date : 26-02-2022 - 9:19 IST -
#Andhra Pradesh
Nellore: ఉక్రెయిన్ లో నెల్లూరు విద్యార్థులు.. ఆందోళనలో తల్లిదండ్రులు!
ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన దాదాపు 12 మంది విద్యార్థులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
Date : 25-02-2022 - 10:39 IST -
#India
Russia Ukraine War : ప్రమాదంలో ‘విమానయానం’
ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లోని గగనతలంపై పౌర విమానాలు నడపొద్దని యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఆదేశించింది.
Date : 25-02-2022 - 4:13 IST -
#India
Ukraine Russia War : ఉక్రెయిన్ రాజధాని రష్యా హస్తగతం..?
రష్యా దుశ్చర్య కారణంగా ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. దీంతో ఉక్రెయిన్‌లో దారుణ పరిస్థితి నెలకొంది. అక్కడ నగరాల్లో ఎటు చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. రష్యా దాడుల కారణంగా అక్కడ పరిస్థితులు అత్యంత భీతావహంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌లోని కీవ్, ఖార్కీవ్, మైదాన్ నెజాలెజ్నోస్టిలో ప్రస్తుత పరిస్థితు దారుణంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో బాంబుల మోత మోగుతోంది.. ఈ క్రమంలో అక్కడ రష్యా దాడులతో అనేక భవనాలు నేలకూలాయని వార్తలు సోషల్ మీడియలో ఫొటోలతో సహా […]
Date : 25-02-2022 - 1:21 IST -
#India
Modi-Ukraine: రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మోదీ పైనే పెను భారం- ఇక రంగంలో దిగాల్సిందేనా?
రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కీలకంగా మారింది. అటు వ్యక్తిగతంగా, ఇటు దౌత్య పరంగా కూడా వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Date : 25-02-2022 - 9:48 IST -
#Speed News
Russia Ukraine War: ఉక్రెయిన్ రాజధాని.. కీవ్ నగరాన్ని వీడుతున్న ప్రజలు..!
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాల్లోకి రష్యా బలగాలు చొచ్చుకుని వెళ్ళాయి. ఈ క్రమంలో రష్యా బలగాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడులు జరుపుతున్నాయి. ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై ప్రధానంగా దాడులు జరుగుతున్నాయి. రష్యాపై ఎదురుదాడికి నాటో దళాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఉక్రెయిన్ వైపు అమెరికా యుద్ధ విమనాలు మోహరించింది. రష్యా దాడిని ఉక్రెయిన్ ప్రతిఘటిస్తున్నా, చేతులెత్తేసే స్థితికి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని […]
Date : 24-02-2022 - 3:29 IST -
#Speed News
Russia Ukraine War: రష్యా దాడిలో 300 మంది పౌరులు మృతి
ఉక్రెయిన్‌పై రష్యా ఉక్కుపాదం మోపుతోంది. బెలారస్ మీదుగా ఇప్పటికే రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోకి వరుస బాంబు దాడులతో ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ క్రమంలో రాజధాని కీవ్ సహా అన్ని ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఉక్రెయిన్‌లోని కీవ్ ఎయిర్‌పోర్టు రష్యా సైన్యం అధీనంలోకి తీసుకుంది. సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న రష్యా, మరోవైపు వైమానిక దాడులతో పాటు సరిహద్దుల నుంచి యుద్ధ ట్యాంకులను కూడా ఉక్రెయిన్‌లోకి తరలిస్తోంది. ఉక్రెయిన్‌ను […]
Date : 24-02-2022 - 3:01 IST -
#Andhra Pradesh
Ukraine Indians : ఉక్రెయిన్లోని విద్యార్థుల కోసం జగన్ లేఖ
ఉక్రెయిన్ లోని ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకురావాలని కోరుతూ భారత విదేశాంగ మంత్రిత్వశాఖకు ఏపీ సీఎం జగన్ లేఖ రాశాడు.
Date : 24-02-2022 - 2:12 IST -
#India
BitCoin Crash : బిట్ కాయిన్ ఢమాల్
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో బిట్ కాయిన్ క్షణక్షణం దిగజారిపోతోంది.
Date : 24-02-2022 - 1:04 IST -
#Speed News
Russia War : యుద్ధాన్ని ప్రకటించిన పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రకటించారు. రష్యా మరియు ఉక్రెయిన్ దళాల మధ్య ఘర్షణలు "అనివార్యమైనవి" అని ఆయన అన్నారు. పుతిన్ ఉక్రేనియన్ సర్వీస్ సభ్యులను "ఆయుధాలు వదలి ఇంటికి వెళ్లండి" అని కూడా పిలుపునిచ్చారు.
Date : 24-02-2022 - 1:00 IST