Russia Ukraine Crisis
-
#World
China : ఇతరులు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా?..అమెరికాపై విరుచుకుపడిన చైనా
ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగా, ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా ఇప్పటికే ఎన్నో ఆర్థిక, రణనీతిగత చర్యలు తీసుకుంటోంది. వాటిలో భాగంగానే రష్యా నుంచి చమురు, సహజ వాయువులను కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన చైనా, ఈ నిర్ణయాన్ని రెండు ముఖాల రాజకీయంగా అభివర్ణించింది.
Published Date - 11:35 AM, Fri - 1 August 25 -
#India
Zelensky : పుతిన్-మోడీల భేటి పై స్పందించిన జెలెన్స్కీ
Putin-Modi Meeting: ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాల కోసం భారత ప్రధాని నరేంద్రమోడి(Narendra Modi) రష్యా(Russia) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే మోడీ పర్యటనపై ఉక్రేయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ(Zelensky) స్పందించారు. రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్(Putin)తో ఆయన సమావేశం “భారీ నిరాశ మరియు శాంతి ప్రయత్నాలకు వినాశకరమైన దెబ్బ” అని అభివర్ణించారు. అయితే గత నెలలో జీ7 శికరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోడీని కలిసిన జెలెన్స్కీ Xలో ఒక పోస్టులో ఈ విధంగా అన్నారు. […]
Published Date - 02:50 PM, Tue - 9 July 24 -
#World
Missile Strikes Near Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడికి తృటిలో తప్పిన ప్రాణపాయం
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ (Missile Strikes Near Zelensky)పై రష్యా క్షిపణి దాడి చేసింది.
Published Date - 07:52 AM, Thu - 7 March 24 -
#World
Russia- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ దాడి.. 20 మంది మృతి
గతేడాది నుంచి రష్యా- ఉక్రెయిన్ (Russia- Ukraine War) మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 08:02 AM, Sun - 31 December 23 -
#World
Russia Strikes: ఉక్రెయిన్ పై మరోసారి రెచ్చిపోయిన రష్యా.. ఓడరేవులపై దాడులు..!
ఉక్రెయిన్‌లోని పలు లక్ష్యాలపై రష్యా (Russia Strikes) క్షిపణులను ప్రయోగించింది. ఒడెస్సాలోని దక్షిణ ఓడరేవులపై రష్యా క్షిపణి దాడిని ప్రారంభించినట్లు ఉక్రెయిన్ సైన్యం సోమవారం తెలిపింది.
Published Date - 08:09 PM, Mon - 25 September 23 -
#World
Russian Missile: ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడులు.. చిన్నారితో సహా నలుగురు మృతి
ఉక్రెయిన్‌లోని క్రెమెన్‌చుక్, క్రమాటోర్స్క్ అనే రెండు నగరాలపై రష్యా మంగళవారం క్షిపణి దాడులు (Russian Missile) చేసింది.
Published Date - 06:27 AM, Wed - 28 June 23 -
#World
Russian Missile Attack: మరోసారి క్షిపణులతో దాడి చేసిన రష్యా.. పలువురు మృతి
క్రైవీ రిహ్ నగరంపై రష్యా రాత్రికి రాత్రే ‘క్షిపణుల’తో దాడి (Russian Missile Attack) చేసిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఇందులో పలువురు పౌరులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
Published Date - 10:46 AM, Tue - 13 June 23 -
#World
Kakhovka Incident: ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ కు మరో ముప్పు.. మునిగిన ఖెర్సన్ నగరం
దక్షిణ ఉక్రెయిన్‌లో ఒక ప్రధాన జలవిద్యుత్ డ్యామ్ (కఖోవ్కా) కూలిపోవడంతో (Kakhovka Incident) వందలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సి వచ్చింది.
Published Date - 07:56 AM, Thu - 8 June 23 -
#World
Drone Attack: రష్యా రాజధాని మాస్కోలో డ్రోన్ దాడి.. దెబ్బతిన్న భవనాలు
రష్యా రాజధాని మాస్కోలో మంగళవారం ఉదయం డ్రోన్ దాడి (Drone Attack) జరిగింది. రష్యా రాజధానిపై డ్రోన్ దాడి గురించి మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలియజేశారు.
Published Date - 12:05 PM, Tue - 30 May 23 -
#World
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు..!
ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి) శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Published Date - 06:21 AM, Sat - 18 March 23 -
#World
Russian Plane: రష్యా విమానాన్ని అడ్డగించిన యూకే, జర్మనీ జెట్స్
రష్యా, ఉక్రెయిన్ సమీపంలో ఆకాశంలో ఘర్షణ గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య ఎస్టోనియా గగనతలానికి దగ్గరగా ఎగురుతున్న రష్యన్ విమానాన్ని (Russian Plane) కూల్చివేసేందుకు బ్రిటిష్, జర్మన్ వైమానిక దళ ఫైటర్ జెట్‌లను పంపాయి.
Published Date - 12:04 PM, Thu - 16 March 23 -
#World
Russia Missile Attacks: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. ఐదుగురు మృతి
ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) మరోసారి మిస్సైళ్లతో విరుచుకుపడింది. గురువారం ఉదయం ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై క్షిపణి దాడులు చేసింది. విద్యుత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో కనీసం ఐదుగురు మరణించారని అధికారులు ప్రకటించారు.
Published Date - 02:06 PM, Thu - 9 March 23 -
#World
US President Joe Biden: ఉక్రెయిన్‌లో ఆకస్మిక పర్యటన చేసిన అమెరికా అధ్యక్షుడు బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) ఆకస్మిక పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. బైడెన్ పోలాండ్ వెళ్తున్నాడు. ఈ సమయంలో అతని కార్యక్రమంలో పెద్ద మార్పు జరిగింది.
Published Date - 05:11 PM, Mon - 20 February 23 -
#India
PM Modi: అమెరికా సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి ఆ సత్తా ఉంది..!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా (America) నుంచి పెద్ద ప్రకటన వెలువడింది. ఈ యుద్ధాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆపగలరని అమెరికా పేర్కొంది.
Published Date - 11:25 AM, Sat - 11 February 23 -
#World
Russian Missiles: ఉక్రెయిన్ పై రష్యా మిసైళ్ల వర్షం.. 11 మంది మృతి
ఉక్రెయిన్ దేశానికి అత్యాధునిక యుద్ధ ట్యాంకులను అందజేయాలని అమెరికా, జర్మనీ నిర్ణయం తీసుకున్న కొద్ది సేపటికే రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. రాజధాని కీవ్‌తో పాటుగా ఒడెస్సా తదితర ప్రాంతాలపై పదులకొద్దీ క్షిపణులు, డ్రోన్లను (Russian Missiles) ప్రయోగించింది.
Published Date - 07:56 AM, Fri - 27 January 23