Rupee Vs Dollar
-
#Business
Stock Markets : ఐటి, రియాల్టీ రంగాల్లో అమ్మకాలు.. సెన్సెక్స్ 542 పాయింట్లు పతనం
Stock Markets : ఐటి, రియాల్టీ, కన్స్యూమర్ గూడ్స్ , ఇంధన రంగాలలో భారీ అమ్మకాల తర్వాత గురువారం భారత స్టాక్ మార్కెట్ ప్రతికూలతలో స్థిరపడింది. గత సెషన్‌లో లాభాల ఊపును బ్రేక్ చేస్తూ, సెన్సెక్స్ 542.47 పాయింట్లతో 0.66 శాతం తగ్గి 82,184.17 వద్ద ముగిసింది.
Published Date - 07:43 PM, Thu - 24 July 25 -
#Telangana
Gold Price Today : పండగ వేళ బంగారం ధరలు పెరుగుదల..!
Gold Price Today : సంక్రాంతి పండగ వేళ మహిళలకు షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు ఇటీవల వరుసగా పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. కిందటి రోజు స్థిరంగా ఉన్నప్పటికీ మళ్లీ ఇవాళ ఎగబాకింది. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే గోల్డ్ రేటు పెద్ద మొత్తంలో దిగిరావడం గమనార్హం. అయితే ఈ ఎఫెక్ట్ ఉదయం 10 గంటల తర్వాత కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Published Date - 09:47 AM, Tue - 14 January 25 -
#Business
Rupee Vs Dollar : మన రూపాయి ఎందుకు డీలా పడుతోంది ? అమెరికా డాలరుతో లింకేంటి ?
వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్యాలలో అమెరికా డాలరునే(Rupee Vs Dollar) ప్రామాణికంగా వినియోగిస్తున్నారు.
Published Date - 07:41 PM, Sat - 21 December 24 -
#Speed News
Rupee vs Dollar: ఒక్క డాలర్‌కు 82.46 రూపాయలు.. బలపడుతున్న దేశీ కరెన్సీ విలువ..!
ఈక్విటీ మార్కెట్లలో సానుకూల ధోరణితో శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో రూపాయి 5 పైసలు (Rupee vs Dollar) పెరిగి 82.46 వద్దకు చేరుకుంది.
Published Date - 12:09 PM, Fri - 9 June 23