Rupee Value
-
#India
Stock Markets: చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లో కొత్త ఊపు
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చన్న అంచనాలతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు పడిపోవడం సూచీలకు జోష్ ఇచ్చింది. ఉదయం 9:16 గంటల సమయానికి సెన్సెక్స్ 835 పాయింట్ల లాభంతో 76,250 వద్ద, నిఫ్టీ 251 పాయింట్లు పెరిగి 23,970 వద్ద ట్రేడ్ అయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న ఆశాభావంతో ముడి చమురు […]
Date : 25-05-2026 - 10:14 IST -
#Business
INR vs USD: రూపాయి విలువ భారీగా పతనం..
American Dollar vs Indian Rupee భారత కరెన్సీ రూపాయి విలువ సోమవారం చారిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.2 శాతం క్షీణించి 96.20 వద్ద ఆల్ టైమ్ స్థాయికి చేరింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో ఈ భారీ పతనం నమోదైంది. గత శుక్రవారం తొలిసారిగా 96 మార్కును దాటిన రూపాయి, నేడు మరింత బలహీనపడింది. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడం రూపాయిపై […]
Date : 18-05-2026 - 10:44 IST -
#Business
Rupee vs Dollar: స్వల్పంగా బలపడిన రూపాయి
Indian Rupee భారత రూపాయి మారకం విలువ గురువారం భారీగా పుంజుకుంది. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే పెద్ద మొత్తంలో లాభపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 1.7 శాతం బలపడి 93.25 వద్ద స్థిరపడింది. కరెన్సీ స్పెక్యులేషన్‌ను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకుంటున్న కఠిన చర్యలే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. మూడు రోజుల సెలవుల తర్వాత మార్కెట్లు తిరిగి ప్రారంభమైన వెంటనే రూపాయి ర్యాలీ కనిపించింది. స్పెక్యులేషన్‌కు […]
Date : 02-04-2026 - 11:30 IST -
#Business
కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి విలువ!
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $116 మార్కును దాటడంతో భారత వాణిజ్య లోటు మరింత పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Date : 30-03-2026 - 3:58 IST -
#Business
వార్ నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Stock Market మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 246 పాయింట్ల లాభంతో 79,362 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 24,565 వద్ద ట్రేడవుతున్నాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఘర్షణల భయాలతో నిన్న సెషన్‌లో సూచీలు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే. ఉదయం ట్రేడింగ్‌లో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల సూచీలు మినహా మిగతావన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. […]
Date : 05-03-2026 - 10:07 IST -
#Business
దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ చెప్పిన కీలక అంశాలీవే!
పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉండటం వల్ల మొత్తం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. అయితే, మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ రంగం), గ్రామీణ డిమాండ్‌లో కొంత మందగమనం కనిపించింది.
Date : 23-12-2025 - 4:38 IST -
#Business
Gold Price: పసిడికి రెక్కలు..మళ్లీ రికార్డుల దిశగా దూసుకెళ్తున్న ధర
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.400 పెరిగి రూ.1,06,070కి చేరింది. ఇది ఇప్పటి వరకూ నమోదైన గరిష్ఠ స్థాయి ధరగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇది వారం రోజుల వ్యవధిలో బంగారం ధర రూ.5,900 మేర పెరిగినట్టయ్యింది.
Date : 03-09-2025 - 10:21 IST -
#Business
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Stock Market: సెన్సెక్స్ 694 పాయింట్లు లాభపడి 78,542 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు లాభపడి 24,213 వద్ద స్థిరపడింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 పాయింట్లు లాభపడింది.
Date : 05-11-2024 - 5:40 IST -
#India
Rupee Value Declines : రూపాయ పతనంలో మోడీ రికార్డ్
అమెరికా డాలర్ తో పోల్చితే ఇండియన్ రూపాయ విలువ రికార్డ్ స్థాయిలో రూ. 80.05 లకు పడిపోయింది
Date : 19-07-2022 - 4:00 IST -
#India
Rupee Value : చరిత్రలో అతి తక్కువ స్థాయికి పడిపోయిన రూపాయి విలువ..?
ఇండియన్ రూపాయి విలువ నానాటికీ పడిపోతోంది. తాజాగా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి పడిపోయింది. బుధవారం రోజున ఉదయం ఒక డాలర్ కు రూ.78.13 పైసలతో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలోనే యూఎస్ డాలర్ తో రూపాయి 27 పైసలు క్షీణించి 78.40 తాత్కాలిక వద్ద సాయి వద్ద ముగిసింది. అయితే విదేశీ పెట్టుబడిదారులు దేశం నుంచి భారీస్థాయిలో సొమ్మును వెనక్కి తీసుకుంటూ ఉండటంతో […]
Date : 23-06-2022 - 8:30 IST -
#Trending
Indian Rupee: ఇండియన్ రూపీ దారుణ పతనం
అమెరికన్ డాలర్ తో పోల్చితే, ఇండియన్ రూపీ దారుణంగా పడిపోయింది.
Date : 09-05-2022 - 7:00 IST -
#India
Rupee Value Declines : పాతాళానికి పడిపోయిన `రూపాయి`
మోడీ సర్కార్ హయాంలో అత్యంత ఘోరంగా భారత రూపాయి పతనం అయింది.
Date : 07-03-2022 - 2:08 IST