Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄India News
  • ⁄Rupee Plunges A New All Time Low Against Us Dollor

Rupee Value : చరిత్రలో అతి తక్కువ స్థాయికి పడిపోయిన రూపాయి విలువ..?

  • By Nakshatra Published Date - 08:30 AM, Thu - 23 June 22
Rupee Value : చరిత్రలో అతి తక్కువ స్థాయికి పడిపోయిన రూపాయి విలువ..?

ఇండియన్ రూపాయి విలువ నానాటికీ పడిపోతోంది. తాజాగా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి పడిపోయింది. బుధవారం రోజున ఉదయం ఒక డాలర్ కు రూ.78.13 పైసలతో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలోనే యూఎస్ డాలర్ తో రూపాయి 27 పైసలు క్షీణించి 78.40 తాత్కాలిక వద్ద సాయి వద్ద ముగిసింది. అయితే విదేశీ పెట్టుబడిదారులు దేశం నుంచి భారీస్థాయిలో సొమ్మును వెనక్కి తీసుకుంటూ ఉండటంతో అ
డాలర్ లకు విపరీతంగా డిమాండ్ పెరిగిందని, అదే రూపాయి పతనానికి కూడా కారణం అయ్యింది అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఒక జూన్ నెలలోనే ఇప్పటివరకు దాదాపుగా 38,500 కోట్ల మేర సొమ్మును విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నట్లు రిజర్వుబ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి. ఇకపోతే ఈ రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వుబ్యాంకు రంగంలోకి దిగినప్పటికీ చారిత్రక కనిష్ఠ స్థాయికి తగ్గడం గమనార్హం. డాలర్లకు డిమాండ్ తో రూపాయి విలువ తగ్గుతుండటంతో దానిని అడ్డుకునేందుకు కొన్ని నెలలుగా రిజర్వు బ్యాంకు తన వద్ద ఉన్న డాలర్ నిల్వలను మార్కెట్లోకి వదులుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది అని తెలుస్తోంది.

దేశంలో ఫారిన్ ఎక్స్ఛేంజి నిల్వలు తగ్గుతున్నాయని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఒక జూన్ 3 నుంచి 10 మధ్య విదేశీ కరెన్సీ నిల్వలు దాదాపు 459 కోట్ల డాలర్ల మేర తగ్గాయని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ధరలు తగ్గుముఖం పట్టడం రూపాయి నష్టాన్ని పరిమితం చేసింది అని వారు తెలిపారు. అయితే దేశీయ యూనిట్ చివరకు గత ముగింపుతో పోలిస్తే 25 పైసలు తగ్గి 78.40 వద్దా రికార్డు స్థాయిలో ముగిసింది. అయితే క్రితం విషయంలో అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ 78.13 వద్ద చేరింది.

Tags  

  • business
  • Dollor
  • Forien exchange
  • rupee
  • Rupee exchange
  • rupee value

Related News

Cow Dung : ఆవు పేడతో వ్యాపారం…లక్షలు సంపాదిస్తున్న యువకుడు..!!

Cow Dung : ఆవు పేడతో వ్యాపారం…లక్షలు సంపాదిస్తున్న యువకుడు..!!

ఆవుపేడ వ్యవసాయానికి ఎంతో లాభసాటి. ఆవుపేడ ఎరువులు చాలా సారవంతమైనవి. వ్యవసాయానికే కాదు...దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

  • LIC IPO : ఎల్ఐసీ షేర్లు పడ్డాయి.. అయినా సరే కొనుక్కోవచ్చా?

    LIC IPO : ఎల్ఐసీ షేర్లు పడ్డాయి.. అయినా సరే కొనుక్కోవచ్చా?

  • Indian Rupee: ఇండియ‌న్ రూపీ దారుణ ప‌త‌నం

    Indian Rupee: ఇండియ‌న్ రూపీ దారుణ ప‌త‌నం

  • LIC : ఎల్ఐసీ షేర్లు కొంటే లాభమా? నష్టమా? నిపుణులు ఏమంటున్నారు?

    LIC : ఎల్ఐసీ షేర్లు కొంటే లాభమా? నష్టమా? నిపుణులు ఏమంటున్నారు?

  • USD And INR: ఇక మన రూపాయిదే రాజ్యమా? డాలర్ కు ప్రత్యామ్నాయంగా రూపాయి మారబోతోందా?

    USD And INR: ఇక మన రూపాయిదే రాజ్యమా? డాలర్ కు ప్రత్యామ్నాయంగా రూపాయి మారబోతోందా?

Latest News

  • Safran : తెలంగాణ‌కు మ‌రో భారీ ప‌రిశ్ర‌మ‌… వెయ్యి కోట్ల పెట్టుబ‌డితో..!

  • Cock Fight : హైదరాబాద్ శివారులో కోడిపందాలు…21మంది అరెస్టు…పరారీలో చింతమనేని..!!

  • Coconut: దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అర్థం ఏంటి.. దేనికి సంకేతం!

  • Kidney Stones: కిడ్నీలో రాళ్లను న్యాచురల్ గా నివారించేందుకు బెస్ట్ టిప్స్ ఇవే!

  • Vastu Tips : విష్ణుప్రియ అపరాజితను ఈ దిక్కున పెట్టండి…ఇంట్లోకి ఐశ్వర్యం తెస్తుంది..!!

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: