Rs. 3.71 Crore Income
-
#Telangana
Telangana : ఫ్యాన్సీ నంబర్లతో ఒక్క రోజే రూ.3.71 కోట్ల ఆదాయం
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి శనివారం(ఈరోజు) ఒక్క రోజే రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చింది. టీజీ09 ఎఫ్ 0001 నంబర్‌ను రూ.7.75 లక్షలకు సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ దక్కించుకున్నారు.
Published Date - 09:25 PM, Sat - 19 April 25