RR Vs GT
-
#Sports
IPL Points Table: ఐపీఎల్ పాయింట్ల టేబుల్‌లో టాప్ ప్లేస్ ఎవరిదో తెలుసా?
వైభవ్ సూర్యవంశీ తన 38 బంతుల్లో 101 పరుగుల ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో అదరగొట్టాడు. అతను 17 బంతుల్లో అర్ధ శతకం, 35 బంతుల్లో శతకం సాధించాడు.
Date : 29-04-2025 - 10:14 IST -
#Speed News
RR vs GT: రాజస్థాన్‌కు షాక్ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. చివరి బంతికి విజయం..!
హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ (RR vs GT)పై విజయం సాధించింది.
Date : 11-04-2024 - 12:04 IST -
#Sports
RR vs GT: గుజరాత్ బౌలర్లని ఉతికారేసిన సంజూ శాంసన్, రియాన్ పరాగ్..
జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ లో రియాన్ పరాగ్, సంజు శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్ కి తెరలేపారు.
Date : 10-04-2024 - 10:21 IST -
#Sports
Rajasthan Royals vs Gujarat Titans: నేడు టేబుల్ టాపర్‌తో పోటీ పడనున్న గుజరాత్.. రాజస్థాన్ విజయాలకు బ్రేక్ వేస్తారా…
ఈరోజు (ఏప్రిల్ 10, బుధవారం) IPL 2024లో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్, ఏడో ర్యాంక్ గుజరాత్ టైటాన్స్ (Rajasthan Royals vs Gujarat Titans) మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 10-04-2024 - 1:15 IST -
#Speed News
Sanju Samson: వార్న్ కోసం కప్ గెలుస్తాం
ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలిచింది.
Date : 29-05-2022 - 2:47 IST -
#Speed News
Mega Finals: కప్పు కొట్టేదేవరో ?
ఐపీఎల్ 15వ సీజన్ ఛాంపియన్ ఎవరో ఇవాళ తేలిపోనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మెగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి.
Date : 29-05-2022 - 1:25 IST -
#Speed News
RR In Finals: బట్లర్ శతకమోత…ఫైనల్లో రాజస్థాన్
ఐపీఎల్ 15వ సీజన్‌లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది.
Date : 27-05-2022 - 11:19 IST