Road Accidents
-
#Life Style
Aims report : రోడ్డు ప్రమాదాలకు కారణం నిద్రలేమి.. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం సంచలన రిపోర్టు
Aims report : రోడ్డు ప్రమాదాల వెనుక నిద్రలేమి ఒక ప్రధాన కారణంగా ఉందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యుల బృందం వెల్లడించింది.
Published Date - 08:35 PM, Tue - 15 July 25 -
#India
Road Accidents : రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం: కేంద్రం నోటీఫికేషన్
ఈ సేవలు ప్రమాదం జరిగిన వెంటనే, గోల్డెన్ అవర్‌లో అందించాల్సిందిగా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. ఈ విధానం ‘క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం 2025’ పేరిట అమల్లోకి తీసుకువచ్చారు.
Published Date - 02:55 PM, Tue - 6 May 25 -
#India
No Helmet, No Fuel : హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోయొద్దు..బంకులకు యూపీ సర్కార్ ఆదేశం
No Helmet, No Fuel : . 'నో హెల్మెట్ - నో ఫ్యూయెల్' ('No Helmet, No Fuel' ) విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది
Published Date - 08:43 PM, Sun - 12 January 25 -
#India
Cashless Treatment : రోడ్డు ప్రమాద బాధితులకు రూ.లక్షన్నర నగదు రహిత చికిత్స : కేంద్ర మంత్రి గడ్కరీ
ఇక హిట్ అండ్ రన్ కేసుల్లో(Cashless Treatment) మరణించే వారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందిస్తామని తెలిపారు.
Published Date - 09:48 AM, Wed - 8 January 25 -
#Telangana
New Traffic Rules : హైదరాబాద్‌లో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్
New Traffic Rules : ట్రాఫిక్ ఉల్లంఘనలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించబోతున్నారు. వాహనదారుల భద్రత దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.
Published Date - 05:58 PM, Tue - 5 November 24 -
#Telangana
Minister Ponnam Prabhakar : మంత్రి పొన్నం వీడియో సందేశం..
Ponnam : చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా రోజు కుటుంబ సభ్యులందరం ఆయుధ పూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేయాలని పిలుపు నిచ్చారు
Published Date - 11:55 AM, Thu - 10 October 24 -
#India
Gadkari : యుద్ధాలు, ఉగ్రవాదం కంటే..రోడ్డు ప్రమాదాల్లోనే మరణాలు ఎక్కువ: గడ్కరీ
దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 1.5 లక్షల మంది మరణిస్తున్నారు. మూడు లక్షల మంది గాయపడుతున్నారు.
Published Date - 07:10 PM, Wed - 28 August 24 -
#India
Top News Today: దేశవ్యాప్తంగా ఈ రోజు ప్రధాన అంశాలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగం వీడియోను ఎడిట్ చేసినందుకు గానూ ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఏప్రిల్ 30 న తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను కలవనున్నారు. పశ్చిమ బెంగాల్ మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు సహాయం చేస్తానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేశారు.
Published Date - 10:30 AM, Mon - 29 April 24 -
#India
Treatment Of Accident Victims: కేంద్రం కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స..!
రోడ్డు ప్రమాదాల బాధితుల (Treatment Of Accident Victims)కు ఇకపై చికిత్సలో నగదు సమస్య ఉండదు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పైలట్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
Published Date - 07:34 AM, Fri - 15 March 24 -
#World
Mali Bus Accident: ఘోర ప్రమాదం.. 31 మంది మృతి..!
ఆఫ్రికన్ దేశం మాలిలో వంతెనపై నుంచి బస్సు (Mali Bus Accident) పడిపోయింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా మరణించగా, 10 మంది గాయపడినట్లు సమాచారం.
Published Date - 09:53 AM, Wed - 28 February 24 -
#Telangana
Road Accidents in Telangana : ప్రాణాలు తీస్తున్న పొగమంచు ..
గత కొద్దీ రోజులుగా తెలంగాణ (Telangana) లో చలి విపరీతంగా పెరిగింది..ఉదయం 9 గంటలైనా చలి తగ్గడం లేదు. ముఖ్యంగా తెల్లవారుజామున పొగమంచు కారణంగా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో చాలామంది నిద్రలోనే కన్నుమూస్తున్నారు. ఈరోజు సోమవారం పొగమంచు కారణంగా జరిగిన పలు ప్రమాదాల్లో (Accidents) ఆరుగురు మృతి (Dies) చెందారు. వికారాబాద్ జిల్లాలో పొగ మంచు కారణంగా శివారెడ్డిపేట్ చెరువులోకి కారు దూసుకెళ్లింది. హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో […]
Published Date - 12:11 PM, Mon - 25 December 23 -
#India
Road Accidents : దేశ వ్యాప్తంగా గంటకు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో..ఎంతమంది చనిపోతున్నారో తెలుసా..?
దేశంలో జరుగుతున్న ప్రమాదాలు, మరణాల గురించి కేంద్ర రహదారి, రవాణాశాఖ నివేదికను విడుదల చేసింది.
Published Date - 01:07 PM, Wed - 1 November 23 -
#India
6 Indians Died: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు భారతీయులు దుర్మరణం!
బస్సు బోల్తా పడడంతో ఏడుగురు మృతి చెందారు. వీరిలో ఆరుగురు భారతీయ పౌరులేనని మీడియా వెల్లడించింది.
Published Date - 05:24 PM, Thu - 24 August 23 -
#Telangana
Road Accidents: తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి
తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు (Road Accidents) చోటుచేసుకున్నాయి. నల్గొండ జిల్లా వెలిమినేడు దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Published Date - 09:19 AM, Wed - 15 February 23 -
#Telangana
Road Accidents: తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి
కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బైక్‌పై వెళ్తున్న యువకుడిని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ నేపథ్యంలోనే యువకుడిని 50 మీటర్లు ఈడ్చుకెళ్లింది టాటా ఏస్ వాహనం.
Published Date - 10:15 AM, Sun - 12 February 23