Rishabh Pant
-
#Speed News
India Triumph: వార్మప్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా..!
India Triumph: వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం (India Triumph)సాధించింది. నజ్ముల్ హసన్ శాంతౌ నేతృత్వంలోని బంగ్లాదేశ్ 62 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లాదేశ్ తరఫున మహ్మదుల్లా 28 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. కాగా షకీబ్ అల్ హసన్ […]
Date : 01-06-2024 - 11:49 IST -
#Sports
T20 World Cup 2024: కీపర్ విషయంలో రోహిత్ శర్మ సందిగ్ధత
టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు వికెట్‌కీపర్ ఎంపిక రోహిత్ శర్మకు,మరియు టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. ఈ రేసులో రిషబ్ పంత్, సంజూ శాంసన్ ఇద్దరూ ఉన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నీలో రిషబ్ పంత్, సంజూ శాంసన్ అద్భుతంగ రాణించారు.
Date : 31-05-2024 - 2:18 IST -
#Sports
Rishabh Pant YouTube: యూట్యూబర్ అవతారమెత్తిన టీమిండియా స్టార్ క్రికెటర్..!
దాదాపు 14 నెలల తర్వాత క్రికెట్ మైదానంలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను అభిమానులు చూశారు.
Date : 20-05-2024 - 4:28 IST -
#Sports
IPL 2024: ఢిల్లీకి బిగ్ షాక్.. కెప్టెన్ రిషబ్ పంత్ అవుట్
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఒక మ్యాచ్‌పై నిషేధానికి గురయ్యాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.30 లక్షల జరిమానా కూడా విధించారు. వివరాలలోకి వెళితే..
Date : 11-05-2024 - 6:36 IST -
#Sports
Rishabh Pant Banned: ఢిల్లీకి బిగ్ షాక్.. పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం..?
రిషబ్ పంత్.. కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్ 2024లో ఆడుతున్నాడు. అంతేకాకుండా ఢిల్లీ జట్టుకు కెప్టెన్సీ కూడా వ్యవహరిస్తున్నాడు.
Date : 28-04-2024 - 10:20 IST -
#Speed News
Fastest Fifty: ఐపీఎల్‌లో మరో రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..!
ముంబైతో మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్ ఫ్రేజర్-మెకుర్గ్ రికార్డ్ సృష్టించాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (Fastest Fifty) చేశాడు. అందులో 8 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.
Date : 27-04-2024 - 4:41 IST -
#Sports
DC vs MI: ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ వర్సెస్ ముంబై.. గెలిచెదెవరో..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నంబర్-43లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 27-04-2024 - 11:35 IST -
#Sports
Rishabh Pant: కోహ్లీ రికార్డు బద్దలుకొట్టిన రిషబ్.. ఇలా ఆడితే ఎలా పంత్..!
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయంగా 88 పరుగులు చేశాడు. ఈ సమయంలో పంత్.. గుజరాత్ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీగా పరుగులు సాధించాడు.
Date : 25-04-2024 - 9:35 IST -
#Sports
DC vs GT: రెచ్చిపోయిన పంత్, అక్షర్.. ఢిల్లీ చేతిలో ఓడిన గుజరాత్
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 40వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.
Date : 24-04-2024 - 11:45 IST -
#Sports
Rishabh Pant: ఐపీఎల్‌లో రికార్డు సృష్టించిన రిషబ్ పంత్.. తక్కువ బంతుల్లోనే 3 వేల పరుగులు..!
శుక్రవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన IPL 2024 26వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) 41 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 13-04-2024 - 10:40 IST -
#Sports
MI vs DC: వాంఖడేలో ముంబై జోరు, సీజన్లో తొలి విజయం
వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్ లో ముంబైకి ఇదే తొలి విజయం.
Date : 07-04-2024 - 7:35 IST -
#Sports
DC vs KKR: సాగర తీరంలో పరుగుల సునామీ… కోల్ కత్తా హ్యాట్రిక్ విక్టరీ
ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్ ఢిల్లీ కాపిటల్స్ పై 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు సునీల్ నరైన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.
Date : 03-04-2024 - 11:39 IST -
#Sports
Urvashi Rautela Trolls Rishabh Pant: నేను పంత్ హైట్ గురించి మాట్లాడలేదు: ఊర్వశి
గత కొంతకాలంగా క్రికెటర్ రిషబ్ పంత్, నటి ఊర్వశి రౌతేలా మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. ఊర్వశి రౌతేలా నిత్యం పంత్ పై ఎదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంది. పంత్ నాతో డేటింగ్ చేయాలనీ ఆశ పడుతున్నడని ఆమె బాంబ్ పేల్చింది. దీంతో పంత్ వెంటనే రియాక్ట్ అయి ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
Date : 01-04-2024 - 6:56 IST -
#Sports
MS Dhoni: ధోనీ మనం మ్యాచ్ ఓడిపోయాం: సాక్షి ఫన్నీ కామెంట్
సండే నాడు ధోనీ మండే బ్యాటింగ్ తో అలరించాడు. ఆడిన 16 బంతుల్లో తన పాత వైభవాన్ని గుర్తు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులతో వింటేజ్ హిట్టింగ్ చూపించాడు
Date : 01-04-2024 - 11:50 IST -
#Sports
DC VS CSK: స్లో ఓవర్ రేట్ కారణంగా రిషబ్ పంత్‌కు రూ.12 లక్షల భారీ జరిమానా
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కు భారీ జరిమానా విధించారు.
Date : 01-04-2024 - 11:21 IST