Rinku Singh
-
#Sports
Virat Kohli- Rohit Sharma: టీ20ల్లోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ.. యువ ఆటగాళ్లకు నష్టమేనా..?
టీమిండియాలోని ఇద్దరు పెద్ద స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Virat Kohli- Rohit Sharma) మళ్లీ జట్టులోకి వచ్చారు. వీరిద్దరూ పునరాగమనం చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. కొందరు యువ ఆటగాళ్ల స్థానానికి కూడా ముప్పు పొంచి ఉంది.
Date : 10-01-2024 - 11:00 IST -
#Sports
SA Beat IND: భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం.. 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన సౌతాఫ్రికా..!
వర్షం అంతరాయం కలిగించిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్ (SA Beat IND)పై విజయం సాధించింది.
Date : 13-12-2023 - 7:15 IST -
#Sports
T20: సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్-రింకూ ఫినిషింగ్ టచ్.. భారత్ దే తొలి టీ ట్వంటీ
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లీష్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.
Date : 23-11-2023 - 11:16 IST -
#Sports
IND vs IRE: ఐర్లాండ్‌పై భారత్ ఘనవిజయం సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని టీమ్‌ఇండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో అజేయంగా నిలిచింది.
Date : 21-08-2023 - 6:18 IST -
#Sports
Rinku Singh: నా కుటుంబానికి మంచి జీవితాన్ని అందిస్తా: రింకు సింగ్
నా కుటుంబానికి మెరుగైన జీవితాన్ని అందించాలనే కోరిక నన్ను భారత జట్టులో చేర్చేలా చేసింది.
Date : 19-08-2023 - 5:42 IST -
#Sports
World Cup 2023: భారత్ 2023 వరల్డ్ కప్ గెలుస్తుందా? లేదా?
2013లో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత టీమ్ ఇండియా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది.
Date : 12-07-2023 - 6:30 IST -
#Sports
India vs West Indies: టీ ట్వంటీ సిరీస్ కు కెప్టెన్ గా అతడే.. రింకూ సింగ్ కు ఛాన్స్?
టీమిండియా (India) మూడు టెస్టులు, మూడు వన్డేలతో పాటు ఐదు టీ ట్వంటీలు ఆడనుంది. ఇటీవలే బీసీసీఐ విండీస్ తో టెస్ట్, వన్డే సిరీస్ లకు జట్టును ఎంపిక చేసింది.
Date : 26-06-2023 - 5:15 IST -
#Speed News
LSG vs KKR: ప్లే ఆఫ్ కు చేరిన లక్నో… చివరి మ్యాచ్ లో కోల్ కతాపై విక్టరీ
LSG vs KKR: ఐపీఎల్ 16వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్ లో అడుగుపెట్టింది.
Date : 21-05-2023 - 12:22 IST -
#Sports
CSK vs KKR: చెన్నై కొంపముంచిన ఆ ఇద్దరు
ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తర పోరు జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ 4 వికెట్లు కోల్పోయి చెన్నైపై నెగ్గింది.
Date : 15-05-2023 - 7:53 IST -
#Speed News
SRH vs KKR: చేజేతులా ఓడిన సన్‌రైజర్స్… నాలుగో విజయం అందుకున్న కోల్‌కతా
SRH vs KKR: గెలిచే మ్యాచ్ ఓడిపోవడం ఎలాగో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చూసి నేర్చుకోవచ్చు..ఆరంభంలో తడబడి తర్వాత పుంజుకుని విజయం దిశగా సాగిన సన్‌రైజర్స్ అనూహ్యంగా పరాజయం పాలైంది.
Date : 04-05-2023 - 11:36 IST -
#Speed News
SRH Vs KKR: ఈడెన్ లో సన్ “రైజింగ్”.. హైదరాబాద్ కు రెండో విజయం
ఐపీఎల్ 16వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గాడిన పడినట్టే కనిపిస్తోంది. తొలి రెండు మ్యాచ్ లలో పేలవ ప్రదర్శన నిరాశపరిచిన హైదరాబాద్ తర్వాత మూడో మ్యాచ్ లో పంజాబ్ గెలిచి సీజన్ లో ఖాతా తెరిచింది.
Date : 14-04-2023 - 11:18 IST -
#Speed News
Rinku Singh: స్వీపర్..ఆటోడ్రైవర్..క్రికెటర్.. రింకూ సింగ్ గురించి ఆసక్తికర విషయాలు
తండ్రి గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేస్తాడు... ఉండేది చిన్న ఇల్లు.. స్వీపర్ గానూ పనిచేశాడు.. ఆటోను నడిపాడు.. కుటుంబానికి తన వంతుగా సహకారమందిస్తూనే క్రికెటర్ అవ్వాలన్న లక్ష్యాన్ని వదల్లేదు.
Date : 09-04-2023 - 11:42 IST -
#Speed News
KKR Finally Wins: కీలక మ్యాచ్ లో కోల్ కత్తా గెలుపు
మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ కు శుభారంభం దక్కలేదు. పడిక్కల్ , బట్లర్ త్వరగానే ఔటయ్యరు.
Date : 02-05-2022 - 11:55 IST