Revanth
-
#Telangana
Shailaja Dies : ‘శైలజ’ మృతికి కారణం ఎవరు..?
Shailaja Dies : ప్రభుత్వ ఆశ్రమ స్కూలులో చదివి పేదరికాన్ని జయించాలన్న ఆమె కలలు ఛిద్రమయ్యాయి. అక్కడ అందించిన ఆహారం తిని ఆస్పత్రి పాలై, పేదరికంతో కార్పొరేట్ వైద్యానికి నోచుకోలేదు. వైద్యానికి శరీరం సహకరించక ఎంతో భవిష్యత్తును వదిలేసి ఈ లోకాన్ని వీడింది
Date : 25-11-2024 - 10:46 IST -
#Telangana
Telangana Paddy Record: వరి సాగులో తెలంగాణ దేశంలోనే నెం 1 – ఉత్తమ్ కుమార్ ఫుల్ హ్యాపీ
Telangana Paddy Record : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు రైతు సంక్షేమ కార్యక్రమాలు, నీటి ప్రాజెక్టుల అమలు తీరు వల్ల ఈరోజు వరి సాగు , ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను దాటి తెలంగాణ దేశంలోనే నెం 1 స్థానానికి చేరుకుంది
Date : 17-11-2024 - 2:01 IST -
#Telangana
Young India Skill University : అదానీ రూ.100 కోట్ల విరాళంపై కేటీఆర్ విమర్శలు
Young India Skill University : ఢిల్లీ కాంగ్రెస్ నేతలేమో మోదీ+అదానీ.. మొదానీ అంటారు. మరి ఇప్పుడది రేవంత్+అదానీ.. రేవదానీ, రాహుల్ గాంధీ+అదానీ.. రాగదానీ అని అనాలేమో
Date : 18-10-2024 - 7:22 IST -
#Telangana
KTR vs Revanth : కేటీఆర్.. రేవంత్ ను భలే సామెతతో పోల్చడే..!!
KTR : మింగ మెతుకు లేదు.. కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలె అన్నట్టునది రేవంత్ వైఖరి అని కేటీఆర్ విమర్శించారు
Date : 07-10-2024 - 4:26 IST -
#Telangana
Narsapur : బీజేపీ వాళ్లు మనకు సాంప్రదాయాలు నేర్పాలా..? రేవంత్ సూటి ప్రశ్న
ఎన్నికలు ఎప్పుడు వస్తే బీజేపీకి అప్పుడు రాముడు గుర్తొస్తాడని, మన తాతలు శ్రీరామనవమి చేయలేదా..? దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి
Date : 09-05-2024 - 6:31 IST -
#Cinema
Harika Narayan: ఘనంగా సింగర్ హారికా నారాయణ్ పెళ్లి.. నెట్టింట ఫొటోస్ వైరల్!
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరీ తర్వాత ఒకరు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అందులో భాగంగానే ఇటీవలే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీతో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. అలాగే తీన్మార్ సినిమా హీరోయిన్ కూడా తన ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్ పెళ్లి ఆదివారం ఘనంగా జరిగింది. హారిక నారాయణ్ ప్రియుడు పృథ్వీనాథ్ గురించి ఇటీవలె బహిరంగంగా ప్రకటించిన […]
Date : 18-03-2024 - 11:00 IST -
#Telangana
CM Revanth Reddy : రేవంత్ మాట్లాడుతున్న తీరు ఫై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తాను మానవ బాంబు అవుతానని మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు మాజీ సీఎం కేసీఆర్ (KCR). ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ (Kadana Bheri Public Meeting) పేరిట భారీ సభ నిర్వహించింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ మాట్లాడుతున్న భాష ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘సీఎంని ఆరు గ్యారంటీలు, కరెంటు మాయమైంది.. నీళ్లెందుకు మాయమైతున్నయ్ అంటే.. ఆయన నేను పండవెట్టి తొక్కుత.. పేగులు మెడల వేసుకుంట.. పెండ మోకానికి […]
Date : 12-03-2024 - 11:38 IST -
#Andhra Pradesh
CBN Meets Revanth : చంద్రబాబు తో రేవంత్ భేటీ అయ్యారా..?
గురువారం బేగం పేట్ ఎయిర్ పోర్ట్ (Begumpet Airport) లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ..మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లు సమావేశం అయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో లోక్ సభ హోరు నడుస్తుంటే..ఏపీలో అసెంబ్లీ హోరు నడుస్తుంది. ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు నడుస్తున్నాయి. కాగా గురువారం […]
Date : 09-03-2024 - 12:36 IST -
#Telangana
GHMC Deputy Mayor Srilatha : బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి
బిఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుండి ఇంకా బయట పడకముందే..వరుస పెట్టి నేతలు రాజీనామాలు చేస్తూ కాంగ్రెస్ గూటికి చేరుతుండడంతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇప్పటీకే మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు ఇలా ఎంతో మంది చేరగా..తాజాగా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి (GHMC Deputy Mayor Srilatha )..బిఆర్ఎస్ కు రాజీనామా (Resign […]
Date : 24-02-2024 - 3:45 IST -
#Telangana
TS : ఆ సిపాయే లక్ష రుణమాఫీ చెయ్యలేదు… మరి ఈ సిపాయి ఎలా చేయగలడు..?- ఈటెల
కేసీఆర్ (KCR) అడ్డగోలు హామీలు ఇచ్చినప్పుడే నీ అయ్యజాగీరు కాదు.. ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి అని చెప్పిన… ఆ సిపాయే లక్ష రుణమాఫీ చెయ్యలేదు. మరి ఈ సిపాయి రెండు లక్షల రుణమాఫీ (Runamafi) ఎలా చేయగలడు..? ఒకే దఫా రుణమాఫీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేయగలిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా..అని ప్రకటించారు బిజెపి నేత ఈటెల రాజేందర్ (Etela Rajender). ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడం తో తెలంగాణ లో మరోసారి ఎన్నికల […]
Date : 22-02-2024 - 11:33 IST -
#Telangana
Eknath Shinde Revanth : రేవంత్ రెడ్డి ని ఏక్‌నాథ్ షిండే తో పోల్చిన పాడి కౌశిక్ రెడ్డి
రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండే అవుతాడంటూ హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy) అన్నారు. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిపక్షాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. కేసీఆర్(KCR) ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని…అసలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు ? భర్తీ ఎప్పుడు జరిగిందో చెప్పాలని కౌశిక్ డిమాండ్ చేసారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు […]
Date : 17-02-2024 - 11:31 IST -
#Telangana
Constable: నేడు కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎంపిక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్
Constable Jobs Appointment Letters :నేడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కానిస్టేబుల్(Constables ) అభ్యర్థులకు ఎంపిక పత్రాలను అందజేయనున్నారు. ఈమేరకు హోంశాఖ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్‌పీఆర్‌బీ) 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసింగే. ఈమేరకు గత సంవత్సరం అక్టోబరులోనే తుది ఎంపిక జాబితా ప్రకటించింది. పోలీస్, జైళ్లు, ఎక్సైజ్, అగ్నిమాపక, రవాణా,స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) విభాగాలకు సంబంధించి 16,604 పోస్టులకుగాను […]
Date : 14-02-2024 - 10:37 IST -
#Telangana
Balka Suman : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోసం పోలీసుల గాలింపు
.సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) వాడడం తో మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ఫై మంచిర్యాల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. ప్రస్తుతం పోలీసులు సుమన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా సుమన్ కోసం గాలింపు మొదలుపెట్టిన ఆయన జడ తెలియడం లేదు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న […]
Date : 09-02-2024 - 2:06 IST -
#Telangana
Telangana CM Meets Sonia : తెలంగాణ నుంచి పోటీ చేయండి – సోనియా కు రేవంత్ రిక్వెస్ట్
* రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నాం.. * మరో రెండు గ్యారంటీలు అమలు చేయనున్నాం * పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం… * సీపీపీ ఛైర్మన్ సోనియా గాంధీకి వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి * ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి న్యూ ఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీకి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి […]
Date : 05-02-2024 - 11:21 IST -
#Telangana
TS Change TG : అందుకోసమే టీఎస్‌ను టీజీగా మార్చాల్సి వచ్చింది – రేవంత్‌రెడ్డి వివరణ
నిన్నటి కేబినెట్ సమావేశంలో తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు, ప్రస్తుతం టీఎస్‌గా ఉన్న వాహన రిజిస్ట్రేషన్ కోడ్ టీజీ (TG)గా మార్పు, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమేనని, దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ‘జయహే తెలంగాణ’ను అధికారిక గీతంగా మార్చాలని నిర్ణయించుకున్నామని, […]
Date : 05-02-2024 - 1:45 IST