Reservation Bill
-
#Speed News
Telangana : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
ప్రస్తుతం ఉన్న మొత్తం రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని అధిగమించి బీసీలకు 42 శాతం కోటా కల్పించడమే ఈ సవరణల ముఖ్య ఉద్దేశం. చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వమే బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రధాన అడ్డంకిగా మారిందని ఆరోపించారు.
Published Date - 02:59 PM, Sun - 31 August 25 -
#India
Women’s Reservation Bill: మహిళా బిల్లు చుట్టూ మడత పేచీ..!
పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు (Women's Reservation Bill) విషయంలో దాదాపు మూడు దశాబ్దాలుగా రాజకీయ పరిణామాలు నాటకీయంగా సాగుతున్నాయి.
Published Date - 07:49 AM, Wed - 20 September 23 -
#Speed News
TBJP: మహిళా రిజర్వేషన్ పట్ల టీబీజేపీ మహిళా నేతలు హర్షం
ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టడాన్ని తెలంగాణ బీజేపీ మహిళా నేతలు స్వాగతించారు.
Published Date - 06:21 PM, Tue - 19 September 23 -
#India
Women Reservation Bill: లోక్‌సభలో పెరగనున్న మహిళా ఎంపీల సంఖ్య @181
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మొత్తానికి ఆమోదముద్ర పడింది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఈ బిల్లును ఈ రోజు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు
Published Date - 03:11 PM, Tue - 19 September 23