Republic Day Chief Guest
-
#India
Republic Day: గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిని ఎలా ఎంపిక చేస్తారు..?
భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) శుక్రవారం (జనవరి 26, 2024) జరుపుకోబోతోంది. గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా భారత్ రానున్నారు.
Date : 25-01-2024 - 9:49 IST -
#India
Republic Day Chief Guest: గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?
ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌కు ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా అల్-సిసి (President Abdel Fattah Al Sisi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఆయన జనవరి 24న ఢిల్లీకి వస్తున్నారు. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ ఎల్-సిసి హాజరు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Date : 21-01-2023 - 1:46 IST