Republic Day
-
#India
Google Doodle : రిపబ్లిక్ డే వేళ గూగుల్ ప్రత్యేక డూడుల్.. జంతుజాలంతో పరేడ్
దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జంతువులను ఈ డూడుల్‌లో(Google Doodle) చక్కగా చూపించారు.
Published Date - 07:43 AM, Sun - 26 January 25 -
#Speed News
President Droupadi Murmu: ఈ రిపబ్లిక్ డే మనకు మరింత ప్రత్యేకం: రాష్ట్రపతి
షెడ్యూల్డ్ కులాల యువతకు ప్రీ-మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, జాతీయ ఫెలోషిప్‌లు, విదేశీ స్కాలర్‌షిప్‌లు, హాస్టళ్లు, కోచింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
Published Date - 09:05 PM, Sat - 25 January 25 -
#Life Style
Republic Day : గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీకి వెళ్తున్నారా..? అక్కడ ఈ చాట్‌లు మిస్సవకండి..!
Republic Day : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో దేశభక్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. దీన్ని చూసేందుకు వేలాది మంది వివిధ పట్టణాల నుంచి ఢిల్లీకి వెళ్తుంటారు. ఇది ఒక చిన్న ప్రయాణం లాంటిది. మీరు కూడా ఢిల్లీకి వెళుతున్నట్లయితే ఢిల్లీలోని ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ తినండి. ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజల భాష తెలుసుకోవాలి, అక్కడి ఆహారాన్ని రుచి చూడాలి. కాబట్టి గణతంత్ర దినోత్సవాన్ని చూడటానికి ఢిల్లీకి వెళ్లే వారు వచ్చి మేము సిఫార్సు చేసే ఈ ఆహారాలను రుచి చూడండి.
Published Date - 01:08 PM, Sat - 25 January 25 -
#Speed News
Republic Day Celebrations: గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబు!
వివిధ రంగాల్లో నైపుణ్యం, ప్రతిభ కనబరిచిన వారికి.. వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, వైద్యం, పారా ఒలంపిక్ క్రీడల్లో విజేతలకు ఆహ్వానం పలికింది.
Published Date - 06:30 PM, Thu - 23 January 25 -
#Speed News
Governor : గవర్నర్ ప్రతిభా పురస్కారాల జాబితాను ప్రకటించిన రాజ్‌భవన్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు రంగాలకు చెందిన వారికి ఏటా పురస్కారాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయించారు.
Published Date - 06:50 PM, Mon - 20 January 25 -
#India
Mann Ki Baat: అంతరిక్ష సాంకేతికతలో దేశం కొత్త శిఖరాలను సాధిస్తోంది.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ
Mann Ki Baat: 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. ఇది ఈ సంవత్సరం మొదటి ఎపిసోడ్ మరియు ఈ రేడియో కార్యక్రమంలో 118వ ఎపిసోడ్.
Published Date - 11:41 AM, Sun - 19 January 25 -
#India
Buggy Tradition : ‘ప్రెసిడెన్షియల్ బగ్గీ’.. అలా ఆగిపోయి, ఇలా మొదలైంది
Buggy Tradition : రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే గుర్రపు బగ్గీ సంప్రదాయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.
Published Date - 12:37 PM, Fri - 26 January 24 -
#Andhra Pradesh
Padma Awards 2024 : మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్
రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించింది. వీరిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మశ్రీ ప్రకటించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బిహార్ జననాయక్, మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు (మరణానంతరం) ప్రకటించారు. కళల విభాగంలో పద్మ విభూషణ్ అందుకున్న వారిలో వైజయంతీమాల బాలి (తమిళనాడు), కొణిదెల చిరంజీవి (ఆంధ్రప్రదేశ్), పద్మా సుబ్రమణ్యం (తమిళనాడు) ఉన్నారు. […]
Published Date - 10:02 PM, Thu - 25 January 24 -
#India
Republic Day: గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం.. 14 వేల మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు..!
75వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం (Republic Day) కోసం భారతదేశం సిద్ధమైంది. జనవరి 26న జరిగే పరేడ్‌కు సంబంధించి ఢిల్లీ డ్యూటీ పాత్‌లో సైనికులు కవాతు చేస్తున్నారు.
Published Date - 12:00 PM, Thu - 25 January 24 -
#India
Republic Day: గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిని ఎలా ఎంపిక చేస్తారు..?
భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) శుక్రవారం (జనవరి 26, 2024) జరుపుకోబోతోంది. గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా భారత్ రానున్నారు.
Published Date - 09:49 AM, Thu - 25 January 24 -
#India
French President: రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు.. మాక్రాన్ పూర్తి షెడ్యూల్ ఇదే..!
ఫ్రెంచ్ అధ్యక్షుడు (French President) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం (జనవరి 25) భారతదేశానికి రెండు రోజుల పర్యటనకు వస్తున్నారు. ఆయన రాజస్థాన్ రాజధాని జైపూర్ నుండి పర్యటనను ప్రారంభిస్తారు.
Published Date - 08:29 AM, Thu - 25 January 24 -
#World
Biden: అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత పర్యటన రద్దు..!
2024 రిపబ్లిక్ డే కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden) భారత్‌కు రావడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
Published Date - 10:31 AM, Wed - 13 December 23 -
#World
Nepal: 501 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన నేపాల్ ప్రభుత్వం
నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఆదివారం 501 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. క్షమాభిక్ష పొందిన ఖైదీల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న తరుహత్ నాయకుడు
Published Date - 07:40 AM, Mon - 29 May 23 -
#India
Republic day parade : కేంద్రం కీలక నిర్ణయం.. వచ్చే రిపబ్లిక్ డే పరేడ్ లో అందరూ మహిళలే !
వచ్చే ఏడాది ఢిల్లీలోని కర్తవ్య పథ్ వేదికగా జరిగే రిపబ్లిక్ డే పరేడ్ (Republic day parade) వెరీవెరీ స్పెషల్ గా నిలువనుంది. అట్టహాసంగా జరిగే ఆ కార్యక్రమంలో మార్చింగ్ (Republic day parade), బ్యాండ్ పార్టీ, శకటాల ప్రదర్శన సహా అన్ని విభాగాల్లో కేవలం మహిళా బృందాలే పాల్గొంటాయని రక్షణ శాఖ వర్గాలు ఆదివారం తెలిపాయి.
Published Date - 07:59 PM, Sun - 7 May 23 -
#Telangana
CM KCR: కేసిఆర్ తో మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ రాజె భేటీ!
మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, సాహూ మహారాజ్ మనవడు, కొల్హాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమ కారుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజె (Sambhajiraje) ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR)తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఛత్రపతి శంభాజీ రాజెను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛంతో సీఎం వారికి ఘనంగా ఆహ్వానం పలికారు.
Published Date - 06:30 AM, Fri - 27 January 23