Remand Report
-
#Telangana
Ranga Rajan : రంగరాజన్‌పై దాడి కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
Ranga Rajan : చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధానార్చకులు సీఎస్ రంగరాజన్‌పై దాడి ఘటనలో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి సహా ఆరుగురుAlready అరెస్ట్ కాగా, మొత్తం 22 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు.
Date : 13-02-2025 - 12:02 IST -
#Telangana
Telangana ACB: ఏసీబీ కస్టడీకి HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు . అతనికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Date : 27-01-2024 - 6:33 IST -
#Andhra Pradesh
Remand Report: చంద్రబాబు రిమాండ్ రిపోర్టు తిరస్కరించండి.. కోర్టులో స్వయంగా వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు..!
రిమాండ్ రిపోర్ట్ తిరస్కరణ (Remand Report)పై వాదనలకు జడ్జి అవకాశం కల్పించారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టుపై ఆయన తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లోద్రా వాదనలు వినిపిస్తున్నారు.
Date : 10-09-2023 - 8:59 IST -
#Andhra Pradesh
Chandrababu – Remand Report : చంద్రబాబుపై రిమాండ్ రిపోర్టు.. లోకేష్ పేరును చేర్చిన సీఐడీ
Chandrababu - Remand Report : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో అరెస్టయిన చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Date : 10-09-2023 - 8:20 IST