Remand
-
#Andhra Pradesh
Nandigam Suresh : నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్
టీడీపీ నేతలు నందిగం సురేశ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ వర్గాలు మాత్రం ఈ అరెస్టును రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తున్నాయి. జూన్ 2 వరకు రిమాండ్ విధించడంతో నందిగం సురేశ్ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది.
Published Date - 11:24 AM, Mon - 19 May 25 -
#Andhra Pradesh
Sajjala Sridhar Reddy : మద్యం కుంభకోణం కేసు.. సజ్జల శ్రీధర్‌రెడ్డికి రిమాండ్
శనివారం (ఏప్రిల్ 26) కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డిని పోలీసులు ఇప్పిటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు.
Published Date - 04:01 PM, Sat - 26 April 25 -
#Andhra Pradesh
Remand : మరోసారి వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్థన్ తరపు లాయర్ రెండు రోజులు సమయం కోరగా.. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో వల్లభనేని వంశీ ఉంటున్న బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ చేసింది న్యాయస్థానం.
Published Date - 01:27 PM, Tue - 11 March 25 -
#Andhra Pradesh
Posani Krishna Murali: అంతా సజ్జల డైరెక్షన్‌లోనే.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
Posani Krishna Murali: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో కొన్ని కీలక వివరాలు వెలుగుచూశాయి. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రేరణతో కొన్ని వర్గాలపై రెచ్చగొట్టేలా మాట్లాడినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, పోసాని తన వ్యాఖ్యల వెనుక ఉన్న అనేక అంశాలను బయటపెట్టినట్లు సమాచారం.
Published Date - 11:20 AM, Sat - 1 March 25 -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ
వైద్య పరీక్షల అనంతరం మళ్లీ తిరిగి జైలుకు తరలించనున్నారు. నిన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అధికారులు ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్సులు చూపించి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు.
Published Date - 04:44 PM, Wed - 26 February 25 -
#Telangana
Kavitha : ఎమ్మెల్సీ కవిత రిమాండ్ మరో 14 రోజులు పొడిగింపు
నేడు కవిత తోపాటూ ఇతర నిందితులను వర్చువల్ గా కోర్టులో తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు.
Published Date - 01:16 PM, Wed - 31 July 24 -
#India
Arvind Kejriwal: కేజ్రీవాల్ ఇప్పట్లో కష్టమే.. ఈడీ తర్వాత సీబీఐ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా లేవు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఈడీ రిమాండ్ లో ఉన్నాడు. ఈ రిమాండ్ కాలం ముగిసిన తర్వాత సీబీఐ దర్యాప్తు ప్రారంభమవుతుంది.
Published Date - 07:26 PM, Sat - 23 March 24 -
#Andhra Pradesh
Chandrababu Remand: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. అక్టోబర్ 19 వరకు రిమాండ్
స్కిల్ కేసులో చంద్రబాబుకు చుక్కెదురైంది. జ్యూడిషియల్ కస్టడీలో చంద్రబాబు రిమాండ్ ను మరోసారి పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. నెల రోజులుగా రాజమండ్రి జైలులో ఉంటున్న చంద్రబాబు రిమాండ్ ను మరో 15 రోజులు పొడిగించాలని ఏపీ సీఐడీ మెమో దాఖలు చేయగా దీనిపై ఈ రోజు
Published Date - 05:14 PM, Thu - 5 October 23 -
#Andhra Pradesh
Chandrababu Remand: పార్లమెంట్‌లో చంద్రబాబు అక్రమ అరెస్టుపై చర్చకు టీడీపీ ప్లాన్
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు అంశాన్ని సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో లేవనెత్తాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.
Published Date - 07:17 PM, Sat - 16 September 23 -
#Andhra Pradesh
AP Skill Development Truth: స్కిల్స్ డెవలప్‌మెంట్ ట్రూత్ పేరుతో టీడీపీ వెబ్‌సైట్ ప్రారంభం
తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వైసీపీకి షాకివ్వనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ లో నిజానిజాలను పొందు పర్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఓ వెబ్ సైట్ ని కూడా తీసుకురానుంది.
Published Date - 05:48 PM, Fri - 15 September 23 -
#Andhra Pradesh
Chandrababu Case: స్కిల్ ఫైల్‌పై నా తండ్రి సంతకం లేదు
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం ఆరోపణలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే సంబంధిత ఫైల్‌లో ఆయన పేరు, సంతకం లేదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు
Published Date - 08:30 PM, Thu - 14 September 23 -
#Andhra Pradesh
Chandrababu Remand: చంద్రబాబుని అరెస్ట్ చేసి జగన్ తప్పు చేశాడు
దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన చంద్రబాబు అరెస్టుపై ప్రముఖులు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. సినిమా, రాజకీయం అనే తేడా లేకుండా ఒక్కొక్కరుగా ఆయన అరెస్టును ఖండిస్తున్నారు
Published Date - 04:23 PM, Thu - 14 September 23 -
#Andhra Pradesh
Chandrababu Remand: వచ్చేది చంద్రబాబు అధికారమే: నందమూరి రామకృష్ణ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత అరెస్టు రాజకీయంగా సంచలనంగా మారుతుంది. బాబు అరెస్టుని తప్పుబట్టేవాళ్లే తప్ప సీఎం జగన్ తీరుని ప్రశంసించే వాళ్ళు కరువయ్యారు.
Published Date - 03:58 PM, Thu - 14 September 23 -
#Andhra Pradesh
Chandrababu Remand: చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి జైలుకు జనసేనాని
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు మొదటిసారి జైలుకెళ్లడం టీడీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు.
Published Date - 03:38 PM, Wed - 13 September 23 -
#Andhra Pradesh
Chandrababu: 14 ఏళ్ళ ముఖ్యమంత్రికి 14 రోజుల రిమాండ్.. దేవుడి స్క్రిప్ట్..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసినందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం ఆంధ్రప్రదేశ్ బంద్.
Published Date - 01:33 PM, Mon - 11 September 23