Rehabilitation
-
#India
Wayanad: వయనాడ్‌లో పునరావాసలకు నెల వేతనం విరాళంగా ప్రకటించిన రాహుల్
వయనాడ్‌లో పునరావాసం కోసం కార్యక్రమాలు చేపడుతున్న కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి (కేపీసీసీ) ఈ సాయాన్ని ఆయన అందజేయనున్నారు. వయనాడ్ కొండచరియల బాధితుల కోసం చేస్తున్న ప్రయత్నాలకు తనవంతు మద్దతుగా ఈ సాయం చేస్తున్నట్టు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Date : 04-09-2024 - 3:46 IST -
#Sports
Jasprit Bumrah: ఐర్లాండ్ పర్యటనకు బుమ్రా వస్తున్నాడు: BCCI
ఫాస్ట్ బౌలర్ బుమ్రా గాయం నుంచి కోలుకుని ప్రస్తుతం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటున్నాడు. తాజాగా బీసీసీఐ బుమ్రా హెల్త్ రిపోర్ట్ కూడా ఇచ్చింది.
Date : 28-07-2023 - 2:59 IST -
#Sports
Asia Cup 2023: జట్టులోకి స్టార్ ప్లేయర్స్.. టీమిండియాలో పూర్వ వైభవం?
కొంతకాలంగా టీమిండియా జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. కీలక మ్యాచ్ లలో కొందరు స్టార్ ప్లేయర్స్ జట్టుకు ఆడలేకపోయారు. టీమిండియా డేంజరస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ మొత్తానికే దూరమయ్యాడు
Date : 15-06-2023 - 8:08 IST -
#Sports
KL Rahul: ఆసియా కప్ కోసం సిద్దమవుతున్న కేఎల్ రాహుల్
టీమిండియా క్లాసిక్ ప్లేయర్ కేఎల్ రాహుల్ తదుపరి టోర్నమెంట్ కోసం సిద్దమవుతున్నాడు. ఐపీఎల్ 2023 లో ఆర్సీబీతో ఆడుతున్న సమయంలో కేఎల్ రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు.
Date : 14-06-2023 - 3:41 IST -
#Sports
Ben Stokes: ఆ ఆల్ రౌండర్ బ్యాటింగ్ కే పరిమితం
ఐపీఎల్ 16వ సీజన్ కోసం జట్లన్నీ సన్నద్ధమవుతున్నాయి. గత సీజన్ వైఫల్యాలను మరిచిపోయి కొత్త సీజన్ లో సత్తా చాటేందుకు ప్రాక్టీస్ లో చెమటోడ్చుతున్నాయి.
Date : 28-03-2023 - 10:10 IST -
#Speed News
Sex workers: నాడు ‘ఒళ్లు’ అమ్ముకున్నాం.. నేడు ‘బిచ్చం’ అడుక్కుంటున్నాం!
యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి డెవలప్ చేస్తోన్న సమయంలో అక్కడి ఇబ్బందులన్నీ తొలగించాలని ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా గుట్ట కింద ఉన్న సెక్స్ వర్కర్స్ కి పునరావాసం కల్పిస్తామని, తాము చేసేవృత్తి మానుకోవాలని ప్రభుత్వం సూచించింది.
Date : 26-12-2021 - 7:45 IST