Recreational Boat
-
#South
Boat Tragedy Kerala : టూరిస్ట్ బోటు బోల్తా.. 21 మంది మృతి
కేరళలో విషాదం చోటుచేసుకుంది. మలప్పురం జిల్లాలోని తూవల్ తీరం టూరిస్ట్ స్పాట్ వద్ద పురపుజా నదిలో ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో టూరిస్ట్ బోట్ బోల్తా (Boat Tragedy Kerala) పడింది.
Date : 07-05-2023 - 11:35 IST