Rbi
-
#Business
RBI: ఇక పై గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్.. ఆర్బీఐ కొత్త విధానం
ప్రస్తుతం అమలులో ఉన్న టీ+1 విధానాన్ని మార్చి, గంటల వ్యవధిలోనే చెక్కులు క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
Published Date - 11:02 AM, Thu - 14 August 25 -
#India
Retail Inflation : మధ్యతరగతికి శుభవార్త..ఎనిమిదేళ్లలోనే కనిష్ఠ స్థాయికి ద్రవ్యోల్బణం..!
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025 జులై నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం 1.55 శాతంగా నమోదైంది. ఇది 2017 జులై తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. గత జూన్‌లో ఈ రేటు 2.10 శాతంగా ఉండగా, ఒక్క నెలలోనే 55 బేసిస్ పాయింట్ల తగ్గుదల నమోదవడం విశేషం. ఇది వరుసగా తొమ్మిదోసారి ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది.
Published Date - 10:54 AM, Wed - 13 August 25 -
#Business
HDFC Bank : లోన్ వడ్డీ రేట్లు తగ్గించి ఖాతాదారుల్లో ఆనందం నింపిన HDFC బ్యాంక్
HDFC Bank : ఎంసీఎల్ఆర్ అనేది ఒక కనీస వడ్డీ రేటు, దీని కంటే తక్కువకు బ్యాంకులు రుణాలు ఇవ్వలేవు. ఇది ఆర్బీఐ తీసుకొచ్చిన విధానం
Published Date - 03:00 PM, Fri - 8 August 25 -
#India
RBI Governor : అమెరికా సుంకాలు పెంచినా.. భారతకు టెన్షన్ లేదు
RBI Governor : అమెరికా టారిఫ్ పెంపు భారత్ ఆర్థికవ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.
Published Date - 02:29 PM, Wed - 6 August 25 -
#Business
RBI: ఆర్‌బీఐ రెపోరేట్లు యథాతథం.. 5.5% శాతంగానే వడ్డీరేట్లు
బుధవారం నాడు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నూతన ద్రవ్య పరపతి సమీక్షను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం రెపో రేటును 5.5 శాతం వద్దే కొనసాగించాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు.
Published Date - 11:05 AM, Wed - 6 August 25 -
#Business
RBI MPC Meet: రాఖీ పండుగకు ముందు శుభవార్త చెప్పనున్న ఆర్బీఐ.. ఏంటంటే?
2025 సంవత్సరంలో RBI ఇప్పటివరకు రెపో రేటును మూడు సార్లు తగ్గించింది. ఫిబ్రవరి- ఏప్రిల్‌లో జరిగిన MPC సమావేశాల్లో 25-25 బేసిస్ పాయింట్లు తగ్గించారు.
Published Date - 10:03 AM, Sun - 3 August 25 -
#Business
Bank Merger : దేశీయ బ్యాంకింగ్ రంగంలో మరో రెండు బ్యాంకులు విలీనం
Bank Merger : ఈ రెండు బ్యాంకుల స్వచ్ఛంద విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ఆమోదం తెలిపింది. గత నెల జులై లో ఈ విలీనానికి ప్రతిపాదన రాగా, సెంట్రల్ బ్యాంక్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ రెండు బ్యాంకుల విలీనం ఆగస్టు 4, 2025 నుంచే అమలులోకి వస్తుంది
Published Date - 02:46 PM, Sat - 2 August 25 -
#India
Unclaimed Deposits : భారత బ్యాంకుల్లో రూ.67,000 కోట్ల అన్-క్లెయిమ్డ్ డిపాజిట్లు
Unclaimed Deposits : భారతదేశంలోని వివిధ బ్యాంకుల్లో యజమానులు క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం రూ.67,000 కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో వెల్లడించారు.
Published Date - 11:44 AM, Tue - 29 July 25 -
#Business
RBI Gold Reserves : RBI వద్ద రూ.7.26 లక్షల కోట్ల బంగారం
RBI Gold Reserves : ఆర్బీఐ వద్ద ప్రస్తుతం 879.98 టన్నుల బంగారం నిల్వగా ఉంది. ఈ కొనుగోలుతో బంగారం నిల్వల మొత్తం విలువ రూ.7.26 లక్షల కోట్లకు (సుమారు 84.5 బిలియన్ డాలర్లు) పెరిగిందని ఆర్బీఐ వెల్లడించింది
Published Date - 12:39 PM, Sun - 27 July 25 -
#India
UPI payments : కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి యూపీఐ కొత్త నిబంధనలు
UPI payments : ఆగస్టు 1, 2025 నుండి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లో కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి. ఈ కొత్త నిబంధనలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకువస్తోంది.
Published Date - 07:28 PM, Mon - 21 July 25 -
#Business
500 Notes: ఏటీఏంలో రూ. 500 నోట్లు బంద్.. నిజమేనా?
రిజర్వ్ బ్యాంక్ ఇటీవల నిబంధనలలో మార్పులు చేస్తూ.. సెప్టెంబర్ 30, 2025 నాటికి ATMలలో 75 శాతం నోట్లు 100-200 రూపాయల నోట్లుగా ఉండాలని ఆదేశించింది.
Published Date - 02:30 PM, Wed - 16 July 25 -
#Business
RBI Repo Rate: ఇల్లు కొనాలనుకునేవారికి భారీ శుభవార్త!
జూన్ నెలలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్బణ రేటు మే నెలలో 2.8 శాతం నుండి తగ్గి 2.1 శాతానికి చేరింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్ల ఈ ద్రవ్యోల్బణం తగ్గింది.
Published Date - 12:36 PM, Wed - 16 July 25 -
#India
House Prices Hike : సొంతింటి కోసం ఎదురుచూసే వారికి షాక్.. దేశవ్యాప్తంగా భారీగా ఇండ్ల పెరగనున్న ధరలు!
House Prices Hike : రియల్ ఎస్టేట్ రంగం మధ్య కాలంలో సానుకూల వృద్ధిని సాధించే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఇళ్లు, ఫ్లాట్ల ధరలు సగటున 4-6% మేర పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది.
Published Date - 06:17 PM, Wed - 2 July 25 -
#Technology
CIBIL SCORE : సిబిల్ స్కోర్ లేదని రుణాలు ఇవ్వడం లేదా? మంచి క్రెడిట్ స్కోర్ ఎలా సంపాదించాలంటే?
CIBIL SCORE : సిబిల్ స్కోర్ అనేది ఒక వ్యక్తి క్రెడిట్(రుణ) చరిత్రను ఆధారంగా లోన్లు మంజూరు చేయడంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కీలకంగా పరిగణించే మూడు అంకెల సంఖ్య (300-900).ఈ స్కోర్ లేకపోతే లేదా తక్కువగా ఉంటే, బ్యాంకులు రుణాలను తిరస్కరించే అవకాశం ఉంది.
Published Date - 07:15 PM, Mon - 30 June 25 -
#Off Beat
Gold in India : ఇండియా ఒక బంగారు గని.. ఎన్ని నిల్వలు ఉన్నాయో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Gold in India : ఇండియాకు బంగారానికి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది.మన దేశంలో బంగారం ఉత్పత్తి చాలా తక్కువ. అయితే, దేశంలో ప్రధాన బంగారు గనులు కర్ణాటకలోనే ఉన్నాయి.
Published Date - 03:39 PM, Mon - 30 June 25