HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Phone Lock If Loan Is Not Paid

Phone EMI : లోన్ చెల్లించకపోతే ఫోన్ లాక్.. త్వరలో కొత్త రూల్?

Phone EMI : రుణదాతలు ఫోన్‌లకు సంబంధించిన రుణాలను సకాలంలో చెల్లించని పక్షంలో, ఆ ఫోన్‌లను రిమోట్‌గా లాక్ చేసే అధికారాన్ని రుణదాతలకు కల్పించనుంది

  • Author : Sudheer Date : 12-09-2025 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Phone Emi
Phone Emi

లోన్‌(Loan)పై కొనుగోలు చేసిన ఫోన్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నియమాలు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. రుణదాతలు ఫోన్‌లకు సంబంధించిన రుణాలను సకాలంలో చెల్లించని పక్షంలో, ఆ ఫోన్‌లను రిమోట్‌గా లాక్ చేసే అధికారాన్ని రుణదాతలకు కల్పించనుంది. ఈ కొత్త నియమాలు అమల్లోకి వస్తే, లోన్‌ EMIలు చెల్లించని వినియోగదారుల ఫోన్‌లు పనిచేయకుండా పోయే అవకాశం ఉంది.

PM Modi: పీఎం మోదీ 75వ పుట్టినరోజు.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు!

ఈ విధానాన్ని అమలు చేయడానికి, వినియోగదారుడి ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆర్‌బీఐ తెలిపింది. అంతేకాకుండా, వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఆర్‌బీఐ రూపొందించనుంది. ఈ నియమం ప్రకారం, ఫోన్ కొనుగోలు చేసే సమయంలోనే అందులో ఒక ప్రత్యేకమైన యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ యాప్ ద్వారానే లోన్ చెల్లింపుల స్థితిని పర్యవేక్షిస్తారు.

ఈ కొత్త నిబంధన వల్ల వినియోగదారులకు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, రుణాల చెల్లింపుల్లో క్రమశిక్షణ పెరుగుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది. రుణదాతలకు కూడా ఇది మేలు చేస్తుందని, బకాయిలు రికవరీ చేయడం సులభం అవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, ఈ విషయంలో ఇంకా తుది మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • banks
  • Phone EMI
  • Phone EMI new rule
  • rbi

Related News

SMS From 127000

SMS From 127000: మీ మొబైల్‌కు 127000 నంబర్ నుండి SMS వచ్చిందా? కారణం ఏంటంటే!

దీని కోసం మొబైల్ నంబర్‌కు పంపబడుతున్న మెసేజ్‌లో హెచ్చరిక సందేశంతో పాటు ఒక లింక్ ఇవ్వబడుతుంది. ఈ లింక్ యూజర్‌ను కన్సెంట్ మేనేజ్‌మెంట్ పేజీకి తీసుకువెళుతుంది.

    Latest News

    • అభిజ్ఞాన్‌ కుందు డబుల్ సెంచరీ.. టీమిండియా కు పరుగుల వరద!

    • టీ తాగడం అందరికీ మంచిది కాదట‌.. ఎవరెవరు దూరంగా ఉండాలి?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

    • లోక్‌స‌భ‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!

    • నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా

    Trending News

      • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

      • భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?

      • రూ. 25,000 జీతంలో డబ్బు ఆదా చేయడం ఎలా?

      • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

      • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd