RBI Governor Sanjay Malhotra
-
#Business
RBI: ఆర్బీఐ రెపోరేట్లు యథాతథం.. 5.5% శాతంగానే వడ్డీరేట్లు
బుధవారం నాడు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నూతన ద్రవ్య పరపతి సమీక్షను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం రెపో రేటును 5.5 శాతం వద్దే కొనసాగించాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు.
Published Date - 11:05 AM, Wed - 6 August 25 -
#Business
RBI Interest Rates : మరోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్‌బీఐ
తాజా నిర్ణయం మేరకు, రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ 6 శాతం నుంచి 5.50 శాతానికి చతికిలపెట్టింది. గతంలో ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలలలో 25 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లను తగ్గించిన కేంద్ర బ్యాంక్, ఈసారి పెద్ద ఎత్తున తగ్గింపు చేసి మార్కెట్ల అంచనాలకు తగిన ప్రతిస్పందనను అందించింది.
Published Date - 10:38 AM, Fri - 6 June 25 -
#Business
RBI MPC: ఈఎంఐలు కట్టేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్!
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెపో రేటులో 25 బేసిస్ పాయింట్ల కోత జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం విషయంలో ప్రస్తుతం పెద్ద ఆందోళన కనిపించడం లేదు.
Published Date - 10:15 AM, Wed - 9 April 25 -
#Special
New Notes: కొత్త రూ.100, రూ.200 నోట్లు.. పాత నోట్లను రద్దు చేస్తారా?
రూ.100, రూ.200 నోట్లను విడుదల చేయడానికి గల కారణాన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఈ నోట్ల డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయబోమని ఆర్‌బీఐ చెబుతోంది.
Published Date - 06:59 PM, Wed - 12 March 25 -
#Business
Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. త్వరలో కొత్త రూ. 100, 200 నోట్లు విడుదల
ఈ కొత్త నోట్ల రూపకల్పన ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ రూ.100, రూ.200 నోట్లను పోలి ఉంటుంది. అంటే వాటి రంగు, నమూనా, భద్రతా లక్షణాలు ప్రస్తుత నోట్లకు అనుగుణంగా ఉంటాయి.
Published Date - 07:42 PM, Tue - 11 March 25 -
#Business
Repo Rate: గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. తగ్గనున్న లోన్ ఈఎంఐలు!
ఆర్థికాభివృద్ధిపై సమావేశంలో చర్చించినట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. రెపో రేటు తగ్గిస్తున్నట్లు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ తెలిపారు.
Published Date - 10:45 AM, Fri - 7 February 25 -
#Business
RBI : ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా
శక్తికాంత దాస్ పదవీకాలం మంగళవారం (డిసెంబర్ 10)తో ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన స్థానంలోకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రాను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది.
Published Date - 01:13 PM, Wed - 11 December 24