Ravindranath Reddy
-
#Andhra Pradesh
AP Politics : జబర్దస్త్‌ను మించిన వైసీపీ నేతల కామెడీ
వైపీసీ ఏపీ ప్రజలు తిరస్కరించారు. ఈ ఓటమి వైసీపీ నేతలకు కంటమీదకునుకు లేకుండా చేస్తోంది. 175 సీట్లు గెలుస్తామని ధీమాగా వారికి.. కనీసం సగం సీట్లు కూడా రాకపోవడం వైసీపీ నియంత పాలనకు నిదర్శనమే చెప్పాలి.
Date : 06-06-2024 - 11:26 IST