Ravindra Jadeja
-
#Sports
Jadeja 300 Wickets: అడుగు దూరంలో 300 వికెట్ల క్లబ్
Jadeja 300 Wickets: కాన్పూర్ టెస్టులో రవీంద్ర జడేజా కేవలం ఒక వికెట్ పడగొడితే అతను టెస్టుల్లో 300 వికెట్లు తీసిన క్లబ్ లో చేరతాడు. ఈ ఘనత సాధించిన మూడో భారత ఆటగాడిగా జడేజా నిలుస్తాడు.
Date : 25-09-2024 - 6:48 IST -
#Sports
Ashwin-Jadeja: అశ్విన్, జడేజాలకు మార్గం సుగమం అయినట్టేనా
Ashwin-Jadeja: అశ్విన్-జడేజా బ్యాటింగ్ చూస్తుంటే వీరిద్దరు బంగ్లా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడం కంటే తమ ఉనికిని చాటుకోవాలనే ఆకాంక్ష కనిపించింది. జడేజా ఇప్పటికే టి20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. కుర్రాళ్ళ రాకతో టీమిండియాలో అశ్విన్ కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
Date : 20-09-2024 - 5:54 IST -
#Sports
Ravindra Jadeja Joins BJP: బీజేపీలో చేరిన టీమిండియా స్టార్ క్రికెటర్ జడేజా..!
రవీంద్ర జడేజా T20 ప్రపంచకప్ 2024 తర్వాత T20 అంతర్జాతీయ మ్యాచ్‌ల నుండి రిటైర్ అయ్యాడు. భారత్ తరఫున 74 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 515 పరుగులు చేశాడు.
Date : 05-09-2024 - 5:53 IST -
#Sports
Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ నుంచి తప్పుకున్న సిరాజ్,జడేజా
దులీప్ ట్రోఫీలో భారత ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ తొలి రౌండ్‌కు దూరమయ్యారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా తన పేరును ఉపసంహరించుకున్నాడు. కాగా సిరాజ్ స్థానంలో ఢిల్లీకి చెందిన నవదీప్ సైనీని తీసుకున్నారు. ఇండియా-సిలో ఎంపికైన ఉమ్రాన్ మాలిక్ స్థానంలో గౌరవ్ యాదవ్‌ను చేర్చారు.
Date : 27-08-2024 - 3:36 IST -
#Sports
Ravindra Jadeja: జడేజా వన్డే కెరీర్ పై నీలినీడలు..!
వన్డే ఫార్మాట్ నుంచి జడేజాను తప్పించడంపై రకరకాల అనుమానాలు లేవనెత్తుతున్నారు. భవిష్యత్తులో జడేజాకు టెస్టు ఫార్మాట్‌లో మాత్రమే ఆడే అవకాశం లభించే అవకాశం ఉందని కొందరు సీనియర్లు అంటున్నారు. అక్షర్ పటేల్ తో జడేజా స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది.
Date : 19-07-2024 - 2:33 IST -
#Sports
Ravindra Jadeja: టీమిండియా స్టార్ ప్లేయర్ జడేజాకు హ్యాండిచ్చిన బీసీసీఐ..!
పంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లు, ఆల్ రౌండర్లలో ఒకరైన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) శ్రీలంకతో వన్డే జట్టులో చోటు దక్కలేదు.
Date : 19-07-2024 - 12:00 IST -
#Sports
Ravindra Jadeja: రవీంద్ర జడేజా లేని లోటును ఈ ఆటగాడు తీర్చగలడా..?
రవీంద్ర జడేజా (Ravindra Jadeja) భారత జట్టులో ఏ ఫార్మాట్‌లోనైనా రాణించగల సత్తా ఉన్న ఆటగాడు.
Date : 07-07-2024 - 11:45 IST -
#Sports
T20I Legacy: ముగ్గురు మొనగాళ్ళు వారి స్థానాలను భర్తీ చేసేది ఎవరు ?
టీ ట్వంటీ క్రికెట్ లో ఒక శకానికి తెరపడింది. జట్టును విజయవంతంగా నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ , ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. యువక్రికెటర్లకు అవకాశమిచ్చేందుకు టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ముగ్గురు లేకుండా అసలు భారత జట్టు ఊహించడం కష్టమేనని చెప్పాలి.
Date : 01-07-2024 - 6:00 IST -
#Sports
Jadeja Retirement: రోహిత్, కోహ్లీ బాటలో జడ్డూ.. రిటైర్మెంట్ ప్రకటనలు
టీ20 ప్రపంచకప్-2024 టైటిల్‌ను భారత్ గెలుచుకున్న వెంటనే, వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీని తర్వాత విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ కూడా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి రవీంద్ర జడేజా చేరిపోయాడు. ఈ సందర్భంగా జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Date : 30-06-2024 - 5:45 IST -
#Sports
IPL 2024 : పంజాబ్ పై CSK ఘన విజయం
ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఫై 28 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది
Date : 05-05-2024 - 7:37 IST -
#Sports
CSK vs KKR: జడేజాను ఆపిన ధోనీ.. నిన్న మ్యాచ్ లో ఇది గమనించారా?
చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. చెన్నై, కేకేఆర్ లాంటి బలమైన జట్లు పోటీ పడితే మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగుతుందనుకుంటే ఆరంభంలోనే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ఈ సీజన్లో ఓటమెరుగని కేకేఆర్ అడ్డొచ్చిన జట్టుని తొక్కుకుంటూ ముందుకు సాగింది.
Date : 09-04-2024 - 2:46 IST -
#Sports
CSK vs KKR: చెన్నై చెపాక్ లో జడేజా స్పిన్ మాయాజాలం
చెన్నై చెపాక్ మైదానంలో రవీంద్ర జడేజా మ్యాజిక్ చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ ని నేలకూల్చాడు. కేకేఆర్ లాంటి బలమైన జట్టుపై మూడు వికెట్లను కుప్పకూల్చి సత్తా చాటాడు.
Date : 08-04-2024 - 9:24 IST -
#Sports
IND vs ENG 3rd Test: శతక్కొట్టిన రోహిత్, జడేజా.. రాజ్ కోట్ లో తొలిరోజు భారత్ హవా ..!
IND vs ENG 3rd Test భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్ట్ రసవత్తరంగా ఆరంభమైంది. తొలి సెషన్ లో ఇంగ్లాండ్ బౌలర్లు పై చేయి సాధించినా.. తర్వాత రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ , సర్ఫ్ రాజ్ ఖాన్
Date : 15-02-2024 - 6:20 IST -
#Sports
IND vs ENG: రాజ్ కోట్ టెస్ట్‌లో రో..హిట్
రాజ్ కోట్ టెస్ట్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కుర్రాళ్ళు విఫలమైన చోట తన పెద్దరికాన్ని చూపించాడు. రవీంద్ర జడేజాతో కలిసి హిట్ మ్యాన్ ఇంగ్లాండ్ బౌలింగ్ దళాన్ని ధాటిగా ఎదుర్కొన్నాడు.
Date : 15-02-2024 - 2:38 IST -
#Sports
ICC Rankings: ఐసీసీ వన్డే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ విడుదల.. మొదటి స్థానంలో అఫ్గాన్ ఆటగాడు..!
అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ నిలకడగా అద్భుతమైన ఆటతీరుతో లాభపడ్డాడు. ICC తాజాగా ఐసీసీ వన్డే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ (ICC Rankings)ను ఫిబ్రవరి 14న బుధవారం విడుదల చేసింది.
Date : 15-02-2024 - 9:18 IST