Ratan Tata
-
#Business
Ratan Tata Untold Love Story: యుద్ధ సమయంలో రతన్ టాటా లవ్ స్టోరీ.. పెళ్లి పత్రికలు ముద్రించే దాకా వెళ్లి..!
రతన్ టాటా బ్రహ్మచారి. పెళ్లి కాలేదు, పిల్లల్లేరు. అయితే ఆయన పెళ్లి చేసుకోకపోవటానికి గల కారణాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు. రతన్ టాటా చదువుకోవటానికి అమెరికాకు వెళ్లినప్పుడు ఒకామెను ప్రేమించారు. 1961-62 నాటి లవ్ స్టోరీ రతన్ టాటాది.
Date : 10-10-2024 - 7:50 IST -
#Business
Ratan Naval Tata : సమాజం కోసమే సంపదను సృష్టించిన ‘టాటా’
Ratan Tata : 'నేషన్ ఫస్ట్' అని నమ్మిన ఆయన, తన సంస్థనే కాకుండా పారిశ్రామిక రంగంలో దేశాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లారని అంత గుర్తు చేసుకుంటున్నారు
Date : 10-10-2024 - 7:38 IST -
#India
Ratan Tata No More: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయోంకా ట్వీట్ చేశారు.
Date : 09-10-2024 - 11:59 IST -
#Business
Ratan Tata: రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? విషమంగా ఉందని ప్రచారం!
రతన్ టాటా 1991లో కంపెనీకి చైర్మన్ అయ్యారని మనకు తెలిసిందే. అతను 100 సంవత్సరాల క్రితం తన ముత్తాత, టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్‌సెట్‌జీ టాటాచే స్థాపించబడిన టాటా గ్రూప్‌కు 2012 వరకు నాయకత్వం వహించాడు.
Date : 09-10-2024 - 8:07 IST -
#Speed News
Ratan Tata Hospitalised: రతన్ టాటాకు అస్వస్థత.. ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స..!
రతన్ టాటా ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అక్కడ ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుఖ్ ఆస్పి గోల్‌వాలా నేతృత్వంలోని ప్రత్యేక బృందం అతని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.
Date : 07-10-2024 - 12:15 IST -
#Business
Self Made Billionaire: ఒకప్పుడు బార్బర్.. నేడు 400 కార్ల యజమాని, అతని నికర విలువ ఎంతో తెలుసా..?
రమేష్ బాబును సెల్ఫ్ మేడ్ బిలియనీర్ గా పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్లను కలిగి ఉన్నాడు. ఆయనకు పూర్వీకుల ఆస్తి పేరుతో ఏమీ లేదు. నేడు కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించాడు.
Date : 15-09-2024 - 1:54 IST -
#Business
Ratan Tata Loses: రతన్ టాటాకు భారీ నష్టం.. కేవలం ఆరు గంటల్లోనే రూ. 21,881 కోట్ల లాస్..!
సమాచారం ప్రకారం టాటా మోటార్స్ షేర్లు సుమారు 6 గంటల్లో (ఉదయం 9.15 నుండి మధ్యాహ్నం 3.30 వరకు) సుమారు 6 శాతం పడిపోయాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలపై కంపెనీ షేర్లు గణనీయంగా పడిపోయాయి.
Date : 12-09-2024 - 10:23 IST -
#Business
Ratan Tata : వీధికుక్క కోసం అపర కుబేరుడు రతన్ టాటా అభ్యర్థన
విశ్వ విఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
Date : 27-06-2024 - 3:54 IST -
#India
Animal Hospital: రూ. 165 కోట్లతో జంతువుల కోసం ఆసుపత్రి.. ఎక్కడంటే..?
రతన్ టాటా దాదాపు రూ.165 కోట్లు వెచ్చించి 2.2 ఎకరాల్లో 24 గంటల పశువైద్యశాల (Animal Hospital)ను ప్రారంభించబోతున్నారు. ముంబైలో సిద్ధంగా ఉన్న ఈ ఆసుపత్రి మార్చి మొదటి వారం నుండి జంతువులకు చికిత్స చేయడం ప్రారంభించనుంది.
Date : 10-02-2024 - 8:08 IST -
#Speed News
Ratan Tata: షేర్లు విక్రయించే యోచనలో రతన్ టాటా..!
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా (Ratan Tata) ఈ-కామర్స్ కంపెనీ ఫస్ట్‌క్రై రాబోయే IPOలో తన మొత్తం వాటాను విక్రయించబోతున్నారు.
Date : 29-12-2023 - 11:30 IST -
#India
Ratan Tata – Udyog Ratna : రతన్ టాటాకు ‘ఉద్యోగ రత్న’ అవార్డు
Ratan Tata - Udyog Ratna : టాటా గ్రూప్ అంటేనే నమ్మకానికి చిరునామా. అలాంటి టాటా గ్రూప్ రథ సారధి 85 ఏళ్ల రతన్ టాటాను మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఉద్యోగ రత్న’ అవార్డుతో సత్కరించింది.
Date : 19-08-2023 - 3:35 IST -
#India
Harvard Educated: హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన భారత బిలియనీర్లు వీరే..!
భారతదేశంలోని పెద్ద వ్యాపారవేత్తలు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి విద్య (Harvard Educated)ను అభ్యసించారు. హార్వర్డ్ ప్రపంచంలోని పురాతన, అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఒకటి.
Date : 04-08-2023 - 7:25 IST -
#Speed News
Tata-Apple iPhone : ఐఫోన్స్ ఉత్పత్తిలోకి టాటా గ్రూప్.. రూ.4942 కోట్లతో “విస్ట్రోన్” బెంగళూరు ప్లాంట్ కొనుగోలు ?
Tata-Apple iPhone : టాటా గ్రూప్ ఇప్పటికే తమిళనాడులోని తమ ఫ్యాక్టరీలో ఐఫోన్ చాసిస్ లను ఉత్పత్తి చేస్తోంది. త్వరలోనే యాపిల్ కంపెనీ ఐఫోన్స్ ను కూడా టాటా గ్రూప్ ఉత్పత్తి చేయబోతోంది..
Date : 11-07-2023 - 1:16 IST -
#Speed News
Ratan Tata Birthday : రతన్ టాటా 85వ బర్త్ డే నేడే..
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో (Mumbai) జన్మించారు.
Date : 28-12-2022 - 2:30 IST -
#India
Ratan Tata biopic: తెరపైకి రతన్ టాటా జీవితం.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా జీవిత కథ తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం.
Date : 23-11-2022 - 7:21 IST