Rashmi Pet Dog
-
#Cinema
Rashmi Gautam : పుట్టెడు దుఃఖంలో యాంకర్ రష్మీ
యాంకర్ రష్మీ (Rashmi Gautam) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిపోయిన బ్యూటీ రష్మీ. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఉండడంతో ఈ చిన్నది ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుని ఫాలోయింగ్‌ను కూడా పెంచుకుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే..మరోపక్క బుల్లితెర యాంకర్ గా రాణిస్తూ అలరిస్తుంది. అలాగే మూగజీవాలకు ఎవరైనా హాని తలపెడితే వెంటనే సదరు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి […]
Published Date - 11:21 AM, Sun - 10 March 24