Ramadan
-
#Devotional
ఈ ఏడాది పండుగల తేదీలు..
Festivals in 2026 నూతన సంవత్సరం 2026 ఆగమనానికి సమయం ఆసన్నమైంది. కొత్త ఏడాదికి స్వాగతం చెప్పడానికి ఇప్పటికే అందరూ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో హిందూ పంచాంగం ప్రకారం అధిక మాసం ఎప్పుడొచ్చింది.. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పండుగలైన సంక్రాంతి 2026, హోలీ 2026, మహాశివరాత్రి 2026, ఉగాది 2026, వినాయక చవితి 2026, రంజాన్ 2026, దసరా నవరాత్రి 2026, దీపావళి 2026 తేదీలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నూతన సంవత్సరం 2026 జనవరి 1వ […]
Date : 03-01-2026 - 11:45 IST -
#Trending
Eid Mubarak: ఈద్ ముబారక్.. నేడు దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు!
భారతదేశంలో ఆదివారం (మార్చి 30, 2025) సాయంత్రం చంద్రుడు కనిపించిన తర్వాత సోమవారం (మార్చి 31, 2025) దేశవ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనున్నారు.
Date : 31-03-2025 - 6:25 IST -
#India
Ramzan 2025: సౌదీలో నేడే రంజాన్.. రేపు భారత్‌లో ఈద్
భారతదేశంలో పవిత్ర రంజాన్(Ramzan 2025) మాసం మార్చి 2వ తేదీన మొదలైంది.
Date : 30-03-2025 - 8:31 IST -
#India
UP : రోడ్లపై నమాజ్ చేస్తే పాస్‌పోర్ట్, లైసెన్స్ రద్దు: యూపీ పోలీసులు
మీరట్ సూపరింటెండెంట్ పోలీస్ (నగరం) ఆయుష్ విక్రమ్ సింగ్ ఈద్ ప్రార్థనలు స్థానిక మసీదులు లేదా నియమించబడిన ఈద్గాలలో నిర్వహించాలని మరియు రోడ్లపై ఎవరూ నమాజ్ చేయకూడదని తెలిపారు.
Date : 28-03-2025 - 12:21 IST -
#Devotional
Ramadan 2025 : ‘రంజాన్’ ఎప్పుడు ప్రారంభం అవుతుంది ? ఈద్ ఎప్పుడు ?
రంజాన్ (Ramadan 2025) నెలలో ముస్లింలు ఉపవాసం, ప్రార్థనలు, సమాజ సేవతో కాలం గడుపుతారు.
Date : 27-02-2025 - 10:32 IST -
#Telangana
Ramadan : ముస్లిం ఉద్యోగులకు రేవంత్ గుడ్‌న్యూస్
Ramadan : ముస్లింల పవిత్ర నెల అయిన రంజాన్ సమయంలో వారికీ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా, రోజువారీ పనిభారాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం
Date : 17-02-2025 - 5:48 IST -
#India
Ramadan: హలీంపై పడిన నిత్యావసర సరకుల ప్రభావం
రంజాన్ (Ramadan) నెలలో దర్శనమిచ్చే వంటకం హలీం (Haleem). ఉపావాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా ఇష్టంగా కొనుక్కుని తింటారు. దీనిని ఇంట్లో తయారు చేసుకోవడం కొంచెం కష్టమే. రోజంతా ఉపవాస దీక్షలో ఉండి శక్తిని కోల్పోయిన వారు హలీం ద్వారా శరీరంలో కొంత మేరకు శక్తిని పొందగలుగుతారు. రంజాన్ వచ్చిందంటే ముస్లింలతోపాటు హిందువులు మతాలకతీతంగా హలీం తినేందుకు ఎదురు చూస్తుంటారు. ఎట్టకేలకు రంజాన్ మాసం రావడంతో హలీం కేంద్రాలన్నీ సందడిగా మారాయి. హలీమ్ ఎంతో రుచికరంగా […]
Date : 12-03-2024 - 1:55 IST -
#Devotional
Ramadan: రంజాన్ మాసంలో 3 అష్రాలు..? మూడింటి పేర్లు, ప్రత్యేకతలు ఇవే..!
ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదో నెల అయిన రంజాన్ మాసం (Ramadan) చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ముస్లిం సమాజంలోని ప్రజలు రంజాన్ (రంజాన్ 2024) నెలలో ఉపవాసం ఉంటారు.
Date : 12-03-2024 - 9:14 IST -
#Devotional
Ramadan: నేటి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు
Ramadan: రంజాన్ పండుగను ఈదుర్ ఫితర్ అని అంటారు. నెల పొడుపు చంద్రుని దర్శించిన తరువాత రోజు ఉదయం పండుగను జరుపుకొంటారు. పండుగ ప్రార్థనలను ఈద్గాలోనే జరుపుతారు. నమాజ్ అనంతరం ముస్లింలు, ముస్లిమేతరులు ఒకరినొకరు స్నేహాభావం పెంపొందించుకొనుటకు ‘అలయ్ బలయ్, ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలను తెలుపుకొంటారు. పండుగ రోజు షీర్ ఖుర్మా అనబడే మధురమైన సేమియాను తప్పక వండుతారు, ఆత్మీయులకు తినిపిస్తారు. నేటితో వీరి నెలరోజుల ఉపవాస దీక్ష పూర్తవుతుంది. ఖురాన్ సిద్దాంతం ప్రకారం తాము […]
Date : 11-03-2024 - 9:04 IST -
#World
Ramadan: రంజాన్ మాసంలో ఎఫ్ఎంలో పాటలు ప్లే చేయడం ఇస్లాం చట్టాలకు విరుద్దం, ఏకంగా రేడియో స్టేషన్ మూసివేత.
రంజాన్ (Ramadan)పర్వదినాలు కొనసాగుతన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఉపవాసదీక్షలు చేపడుతున్నారు. అయితే తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్ఠానిస్తాన్ లో మాత్రం వింత రూల్స్ తెరపైకి వచ్చాయి. పాటలు ప్లే చేసినందుకుగాను మహిళలు నిర్వహిస్తున్న రేడియో స్టేషన్ను తాలిబన్ ప్రభుత్వం మహిళా రేడియో స్టేషన్‌ను మూసివేసింది. ఈ వార్తను తాలిబాన్ అధికారి వెల్లడించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ ప్రచురించింది. ఆ రేడియో స్టేషన్ పేరు సదాయి బనోవన్. స్త్రీల స్వరం అని అర్థం. ఈ రేడియో స్టేషన్ […]
Date : 03-04-2023 - 10:04 IST