Rama Navami
-
#Cinema
Peddi Glimpse: రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. పెద్ది మూవీ గ్లింప్స్ వచ్చేస్తుంది!
ఈ గ్లింప్స్ విడుదల కోసం అభిమానులు సోషల్ మీడియాలో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చిత్రం ఒక గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ ఆధారిత కథనంతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
Date : 31-03-2025 - 8:33 IST -
#India
Rama Navami Violence: శ్రీరామనవమి వేడుకల్లో మత ఘర్షణలు.. నాలుగు రాష్ట్రాల్లో చెలరేగిన హింస
శ్రీరామ నవమిని పురస్కరించుకుని నిన్న జరిగిన ఊరేగింపుల సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మత ఘర్షణలు చెలరేగాయి.
Date : 11-04-2022 - 10:00 IST -
#Devotional
Rama Navami:రాముడిని ఇలా కొలుస్తే…కష్టాలన్నీ తొలగిపోతాయట..!!
మహాభారతం గురించి తెలిసినవారందరికీ రాముని గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. రామ అనే రెండు అక్షరాల రమ్యమైన పదం పలకని భారతీయుడు లేడంటే...అతిశయోక్తి కాదు. అందుకే శ్రీరామ నవమి రోజున భారతీయులందరూ ఘనంగా జరుపుకుంటారు.
Date : 10-04-2022 - 6:09 IST -
#Speed News
Rama Navami:తెలంగాణ ప్రజలకు ‘శ్రీరామనవమి’ శుభాకాంక్షలు తెలిపిన ‘కేసీఆర్’
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలనురాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.
Date : 09-04-2022 - 7:07 IST