Ram Temple Rings
-
#India
Ayodya : రామ మందిర ఉంగరాల డిమాండ్ మాములుగా లేదు
గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ప్రధాని మోడీ స్వయంగా ఈ కార్యక్రమం జరపబోతున్నారు. దేశం మొత్తం రామస్మరణ తో మారుమోగిపోతుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు యావత్ భక్తులంతా సిద్ధం అవుతున్నారు. ఇదే క్రమంలో అయోధ్యకు సంబదించిన ప్రతిదానికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా రామాలయ ఫొటోస్ కు , ఉంగరాలు , విగ్రహాలకు ఇలా ప్రతి వాటికీ డిమాండ్ ఏర్పడడంతో […]
Published Date - 05:09 PM, Sun - 21 January 24