Rajendra Nagar
-
#Speed News
Leopard : రాజేంద్రనగర్‌లో మళ్లీ చిరుత ప్రత్యక్షం
Leopard : చిరుత జయశంకర్ విగ్రహం వద్దకు చేరి, అక్కడి నుంచి చెట్లలోకి వెళ్లిపోయింది
Date : 12-01-2025 - 1:22 IST -
#Telangana
BRS : మరో వికెట్ అవుట్..రేపు కాంగ్రెస్ లోకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే
కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఎవరనేది చూస్తే..దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు
Date : 11-07-2024 - 7:30 IST -
#Telangana
సుప్రీంకోర్టు జడ్జి చేతుల మీదుగా హైకోర్టు భవనానికి శంకుస్థాపన
సుప్రీంకోర్టు సీజే డీవై చంద్రచూడ్ సహా పలువురు సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, న్యాయమూర్తులు బుధవారం సాయంత్రం 5.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు
Date : 26-03-2024 - 11:08 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. చివరికి ట్విస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిసిన విషయం తెలిసిందే. జనవరి 28న ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ తో భేటీ అయ్యాడు.దీంతో అతను కాంగ్రెస్ లోకి వెళ్లనున్నట్లు వార్తలు
Date : 29-01-2024 - 6:12 IST -
#Special
Best Police Station: ఆదర్శం ‘రాజేంద్రనగర్’ పోలీస్ స్టేషన్, దేశంలోనే ది బెస్ట్!
Best Police Station: సైబరాబాద్ కమిషనరేట్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ భారతదేశంలోనే ఉత్తమమైనదిగా ఎంపికైంది, ట్రైసిటీ కమిషనరేట్‌ల నుండి ఒక పోలీసు స్టేషన్‌కు ఇటువంటి గౌరవం లభించడం ఇదే మొదటిసారి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన 58వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్స్-జనరల్ మరియు ఇన్‌స్పెక్టర్స్ జనరల్ ఆఫ్ పోలీస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) బి. నాగేంద్ర బాబుకు ఈ అవార్డును అందజేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ, సిబ్బందిని […]
Date : 06-01-2024 - 6:45 IST -
#Telangana
Hyderabad: నగరంలో భారీ అగ్ని ప్రమాదం: యువకుడిపై అనుమానాలు
హైదరాబాద్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Date : 11-11-2023 - 3:08 IST -
#Telangana
Murder Case : రాజేంద్రనగర్ హత్య కేసులో 8 మంది అరెస్ట్
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఒక వ్యక్తిని హత్య చేసిన కేసులో సైబరాబాద్ పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద
Date : 03-09-2023 - 7:47 IST -
#Telangana
Fire Accident: హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో మరో భారీ అగ్నిప్రమాదం
వరుస అగ్ని ప్రమాదాలు హైదరాబాద్ వాసులను ఆందోళన కలిగిస్తున్నాయి. డెక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ ల్లో ప్రమాదాలు పలువురిని పొట్టనపెట్టుకున్నాయి.
Date : 18-03-2023 - 11:38 IST -
#Speed News
Massive Fire Accident: హైదరాబాద్ నగరానికి ఏమైంది.. మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..!
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు (Fire Accidents) ఆగడం లేదు. తాజాగా రాజేంద్రనగర్‌లోని ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు డీసీఎం వ్యాన్లు దగ్ధం అయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపిస్తుండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.
Date : 18-03-2023 - 8:28 IST -
#Speed News
RTC Bus accident: రాజేంద్రనగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు
హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. హైదర్ షా కోట్ వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది.
Date : 31-12-2022 - 11:57 IST