HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Speed News
  • ⁄Massive Fire Accident At A Plastic Godown In Rajendra Nagar

Massive Fire Accident: హైదరాబాద్‌ నగరానికి ఏమైంది.. మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..!

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు (Fire Accidents) ఆగడం లేదు. తాజాగా రాజేంద్రనగర్‌లోని ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు డీసీఎం వ్యాన్లు దగ్ధం అయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపిస్తుండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.

  • By Gopichand Updated On - 08:31 AM, Sat - 18 March 23
Massive Fire Accident: హైదరాబాద్‌ నగరానికి ఏమైంది.. మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..!

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు (Fire Accidents) ఆగడం లేదు. తాజాగా రాజేంద్రనగర్‌లోని ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు డీసీఎం వ్యాన్లు దగ్ధం అయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపిస్తుండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. రెండు ఫైరింజన్ల ద్వారా మంటలను అదుపు చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. బెంగుళూరు, కర్నూలు, ఆరాంఘర్ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు.

Also Read: Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. జోరు పెంచిన బంగారం, వెండి ధరలు..!

స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. రాజేంద్రనగర్‌లోని శాస్త్రిపురంలోని ఓ ప్లాస్టిక్ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు తీవ్ర స్థాయిలో ఎగిసిపడుతున్నాయి. కాలా పత్తార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన స్థలం స్క్రాప్ గోడౌన్ గా గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Telegram Channel

Tags  

  • hyderabad
  • Massive Fire Accident
  • Plastic Godown
  • Rajendra Nagar
  • Shastripuram
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Manchu Family: రచ్చకెక్కిన ‘మంచు’ కుటుంబం.. విష్ణు దాడి చేసిన వీడియోను షేర్ చేసిన మనోజ్!

Manchu Family: రచ్చకెక్కిన ‘మంచు’ కుటుంబం.. విష్ణు దాడి చేసిన వీడియోను షేర్ చేసిన మనోజ్!

విష్ణు, మనోజ్ మధ్య గ్యాప్ ఏర్పడిందా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాడు మంచు మనోజ్.

  • Revanth Reddy: TSPSC ఎఫెక్ట్.. రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

    Revanth Reddy: TSPSC ఎఫెక్ట్.. రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

  • Data Stolen: దేశంలోనే అతి పెద్ద డేటా స్కామ్!.. 16.80 కోట్ల మంది డేటా భారీగా చోరీ..

    Data Stolen: దేశంలోనే అతి పెద్ద డేటా స్కామ్!.. 16.80 కోట్ల మంది డేటా భారీగా చోరీ..

  • Data Scam: దేశంలో బిగ్గెస్ట్ డేటా స్కామ్.. 16 కోట్ల మంది డేటా చోరీ!

    Data Scam: దేశంలో బిగ్గెస్ట్ డేటా స్కామ్.. 16 కోట్ల మంది డేటా చోరీ!

  • KCR @ Maharashtra: మహారాష్ట్ర లో కేసీఆర్ మరో సభ, 26న లక్ష మందితో..

    KCR @ Maharashtra: మహారాష్ట్ర లో కేసీఆర్ మరో సభ, 26న లక్ష మందితో..

Latest News

  • Jagan MLC : అమ్మో `తాడేప‌ల్లి`..ఇప్పుడెళ్లారో.!

  • Shah Rukh Khan: షాంపూ వాడని షారుక్ ఖాన్.. ఎందుకో తెలుసా!

  • Gujarat Titans: ఈ సారీ టైటిల్ మాదే.. కాన్ఫిడెంట్ గా గుజరాత్ టైటాన్స్

  • Twitter Blue Tick : ఏప్రిల్‌లో ‘లెగసీ’ ట్విట్టర్ బ్లూ టిక్ కు గుడ్ బై..!

  • Indian Premier League 2023: కొత్తగా సరికొత్తగా ఐపీఎల్.. ఆ రూల్స్ తో ఇక మరింత మజా..!

Trending

    • Navjot Kaur: సిద్ధూ భార్యకు స్టేజ్ 2 క్యాన్సర్.. ఇక మనం కలవలేమా అంటూ ఎమోషనల్ పోస్టు..!

    • Gulzarilal Nanda: సాటి లేరు మీకెవ్వరు..

    • CBI Recruitment 2023: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్, 5వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

    • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: