Rajamundry Rural Ticket
-
#Andhra Pradesh
AP : రాజమండ్రి రూరల్ టికెట్ నాదే – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలుస్తుండడం తో ఇరు పార్టీల నేతల్లో కొంతమంది తమ స్థానాలను కోల్పోవాల్సి వస్తుంది. పొత్తుల్లో భాగంగా ఇరు పార్టీలు సీట్లను సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో రాజమండ్రి రూరల్ టికెట్ జనసేన అభ్యర్థికే అని ప్రచారం అవుతున్న తరుణంలో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) ఈ వార్తల ఫై క్లారిటీ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ ( Rajamundry Rural Ticket) నుంచి […]
Published Date - 11:41 AM, Wed - 21 February 24